• Song:  Salaam Rocky Bhai
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Vijay Prakash,Vijay Urs,Santhosh Venky,Sachin Basrur,Mohan Krishna,H.S Srinivasa Murthy,Puneeth Rudranag

Whatsapp

చాలానే క హుకుం రుఖ్నే క హుకుం జిందగీ పే హుకుం మౌత్ పే హుకుమ్మ్మ్ బంధూక్ పే హుకుం దుష్మన్ పే హుకుం లెహరోను పే హుకుం బొంబాయి పే హుకుమ్మ్మ్ జాన్ బొంబాయి క జాన్ బొంబాయి క జాన్ బొంబాయి క జాన్ రే వీడి అడుగుల్లో పిడుగు దాగుంది అంతు చూస్తుంది భాగారే ఆగ తూఫాన్ జబ్బా ముల్తా హాయ్ ఏస బారూద్ పేద హోత హాయ్ ఏ ఖుదా జార దేఖో జగమేలుతున్న సుల్తాను వీడే జగడానికొస్తే సైతాను వీడే ఏ ఖుదా జార రోఖో గానంచుల్లో ధమ్కీ కరుణేలేని కల్కి బొంబాయి కి గాలియోన్ మెయిన్ గబ్రాకే బి బోలెఁగా సాల సలాం రాకీ భాయ్ రాక్ రాక్ రాకీ సలాం రాకీ భాయ్ సలాం రాకీ భాయ్ సలాం రాకీ భాయ్ ఇలాఖా తేరా భాయ్ టు హాయ్ సబ్కా భాయ్ అన్ని తానై పెంచిన అడుగు పరుగు నేర్పిన అమ్మ మాటే మంత్రం నిప్పు నొప్పి తెలిసిన తప్పు ఒప్పు మరిచిన గెలుపే వీడి సూత్రం అక్షౌహిణి బలమైన ఇతగాడి పయనాన్ని ఆపిన అణ్వస్త్రపు అలలైనా ఈ ధీరుడి కొనవేలు కదిపినా ఛార్బి జయద హాయ్ హయత్ లోహ హాయ్ దారి కో బేచేగా జాన్ ఘంటా హాయ్ హాట్ జార కాట్రా హాయ్ గానంచుల్లో ధమ్కీ కరుణేలేని కల్కి బొంబాయి కి గాలియోన్ మెయిన్ గబ్రాకే బి బోలెఁగా సాల సలాం రాకీ భాయ్ రాక్ రాక్ రాకీ సలాం రాకీ భాయ్ సలాం రాకీ భాయ్ సలాం రాకీ భాయ్ ఇలాఖా తేరా భాయ్ టు హాయ్ సబ్కా భాయ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chalne Ka Hukum Rukhne Ka Hukum Zindagi Pe Hukum Maut Pe Hukummm Bandook Pe Hukum Dushman Pe Hukum Leharon Pe Hukum Bombai Pe Hukummm Jaan Bombai Ka Jaan Bombai Ka Jaan Bombai Ka Jaan Re Veedi Adugullo Pidugu Dhaagundi Anthu Chustundi Bhaagare Aaga Thoofan Jabba Miltha Hai Esa Barood Paida Hotha Hai E Khuda Zara Dekho Jagameluthunna Sulthanu Veede Jagadanikosthe Saithanu Veede E Khuda Zara Rokho Gananchullo Dhamki Karuneleni Kalki Bombai ki Galiyon mein Gabrake Bhi Bolega Saala Salaam Rocky Bhai Rock Rock Rocky Salaam Rocky Bhai Salaam Rocky Bhai Salaam Rocky Bhai Ilakha Tera Bhai Tu Hai Sabka Bhai Anni Taanai Penchina Adugu Parugu Nerpina Amma Maate Manthram Nippu Noppi Telisina Thappu Oppu Marichina Gelupe Veedi Soothram Akshowhini Balamaina Ithagadi Payananni Aapena Anvastrapu Alalaina Ee Dheerudi Konavelu Kadipena Charbi Zyada Hai Haath Loha Hai Dar Ko Bechega Jaan Ghanta Hai Hat Zara Khatra Hai Gananchullo Dhamki Karuneleni Kalki Bombai ki Galiyon mein Gabrake Bhi Bolega Saala Salaam Rocky Bhai Rock Rock Rocky Salaam Rocky Bhai Salaam Rocky Bhai Salaam Rocky Bhai Ilakha Tera Bhai Tu Hai Sabka Bhai

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  KGF
  • Cast:  Srinidhi Shetty,Yash (Rocky)
  • Music Director:  Ravi Basrur
  • Year:  2018
  • Label:  Lahari Music Company