• Song:  Telusa Neeku Bahusa
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  V. Srisoumya,Sunny MR

Whatsapp

మౌనంగా నీతో నడిచే నీడలా రావాలా నేను నీతో పాటిలా నవ్వాలో లేదో కాస్తయినా చెప్పాలో లేదో నీకే తెలుసునా కనులకు తెలిసిన కథ ఇదని పెదవులు అడగవు తెలుపమని పొదుపుగా దాచిన మాటలని కావనము మనవి వినాలి అని తెలుసా నీకు బహుశా తెలుసా నీకు బహుశా నా దగ్గరేయ్ ఈ దూరంగా నీతో నువ్వే ఇంకొంచెం కొంచెం దూరంగా నీ తీరమే ఏ పొద్దురా నీతో నేనే నీలోనే వాలెయ్ సందెనురా మనవి వినమని తెలుపమని మనసుని తెలుసా నీకు బహుశా తెలుసా నీకు బహుశా ఓ ప్రాణం గుప్పెడు గుండె పాపం తప్పేముందే నీతో సాగాలని అంతే మౌనంగా నీతో నడిచే నీడలా రావాలా నేను నీతో పాటిల నవ్వాలో లేదో కాస్తయినా చెప్పాలో లేదో నీకే తెలుసునా కనులకు తెలిసిన కథ ఇదని పెదవులు అడగవు తెలుపమని పొదుపుగా దాచిన మాటలని కావనము మనవి వినాలి అని

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Mounanga neetho nadiche needala Raavala nenu neetho paatila Navvalo ledho kasthaina Cheppalo ledho neeke thelusuna Kanulaku thelisina katha idhani Pedhavulu adagavu thelupamani Podhupuga dhaachina maatalani Kavanamu manavi vinali ani Thelusa neeku bahusa Thelusa neeku bahusa Naa dhaggarey ee dhoorama Neetho nuvve Inkonchem konchem dhoorama Nee theerame ye poddhura Neela neney Neelone vaaley sandhenura Manavi vinamani Thelupamani manasuni Thelusa neeku bahusa Thelusa neeku bahusa Oo pranam guppedu gunde Paapam thappemundhe Neetho saagaalani anthe Mounanga neetho nadiche needala Raavala nenu neetho paatila Navvalo ledho kasthaina Cheppalo ledho neeke thelusuna Kanulaku thelisina katha idhani Pedhavulu adagavu thelupamani Podhupuga dhaachina maatalani Kavanamu manavi vinali ani

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Keshava
  • Cast:  Nikhil Siddharth,Ritu Varma
  • Music Director:  Sunny MR
  • Year:  2017
  • Label:  E3 Music