• Song:  One two three nenoka
  • Lyricist:  meher ramesh
  • Singers:  Jr NTR,Naveen,Kaarunya

Whatsapp

యే అః మసులో వీడే పెద్ద మాసుగాడులేరో క్లాసుల్లో వీడే పెద్ద నాటుగాడులేరో కెలకొద్దు కేటుగాడు నో రూల్స్ హి రూల్స్ హిస్ ఏ గ్యాంగ్స్టర్ యు విల్ కాల్ హిం జూనియర్ హిస్ ఏ బ్రాండ్స్టర్ హిస్ ఏ మోన్స్టర్ దందాలో యంగ్ టైగర్ జంగల్ లో ఏమా హంటరు పందంలో పెద్ద ఫైటేరు వీడేయ్ వన్ టూ త్రి నేనొక కంత్రి నాకు నేనే రాజు మంత్రి వాయిస్తా పగలు రాతిరి బై బర్త్ య్ ఉంది తిమ్మిరి వన్ టూ త్రి నేనొక కంత్రి నాకు నేనే రాజు మంత్రి వాయిస్తా పగలు రాతిరి బై బర్త్ య్ ఉంది తిమ్మిరి సవాలు విసిరితే వయోలెన్స్ బుల్లెట్లు సైతం సైలెన్స్ సమరానికి ఉంది లైసెన్స్ దేఖో వన్ టూ త్రి నేనొక కంత్రి నాకు నేనే రాజు మంత్రి వాయిస్తా పగలు రాతిరి బై బర్త్ య్ ఉంది తిమ్మిరి వన్ టూ త్రి నేనొక కంత్రి నాకు నేనే రాజు మంత్రి వాయిస్తా పగలు రాతిరి బై బర్త్ య్ ఉంది తిమ్మిరి గోడవైతేయ్ లెఫ్ట్ రైట్ సెంటరు టెన్ థౌసండ్ వాట్స్ పవరు ధమాకా ఫైర్ ట్రాకర్ వీడేయ్ వన్ టూ త్రి నేనొక కంత్రి నాకు నేనే రాజు మంత్రి వాయిస్తా పగలు రాతిరి బై బర్త్ య్ ఉంది తిమ్మిరి వన్ టూ త్రి నేనొక కంత్రి నాకు నేనే రాజు మంత్రి వాయిస్తా పగలు రాతిరి బై బర్త్ య్ ఉంది తిమ్మిరి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yeah aha Masulo veede peddha masugadulero Classullo veede peddha natugadulero Kelakoddhu keetugadu No rules he rules He's a gangster You'll call him junior He's a brandster He's a monster Dhandaalo young tigaru Junglelo yema hunteru Pandhamlo pedda fighteru veedey One two three nenoka kanthri Naku nene raju manthri Vayistha pagalu rathiri By birthey undi thimmiri One two three nenoka kanthri Naku nene raju manthri Vayistha pagalu rathiri By birthey undi thimmiri Sawalu visirithe violence Bulletlu saitham silence Samaraaniki undi lisence dekho One two three nenoka kanthiri Naku nene raju manthiri Vayistha pagalu rathiri By birthey unde thimmiri One two three nenoka kanthri Naku nene raju manthri Vayistha pagalu rathiri By birthey undi thimmiri Gudavaithey left right centeru Ten thousand watts poweru Dhamaka firu trackeru veedey One two three nenoka kanthri Naku nene raju manthri Vayistha pagalu rathiri By birthey undi thimmiri One two three nenoka kanthri Naku nene raju manthri Vayistha pagalu rathiri By birthey undi thimmiri

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kantri
  • Cast:  Hansika,Jr NTR
  • Music Director:  Mani Sharma
  • Year:  2008
  • Label:  Aditya Music