• Song:  Kannile
  • Lyricist:  Suman Vankara
  • Singers:  Varun Kasimkota,Varun Kasimkota

Whatsapp

కన్నిలే ఆగేలా లేదే నువ్వు కనబడక నా ప్రాణం పోతాదే కన్నె నిన్ను చూసేదాకా లోలోన దిగులేదో ఒకసారి మొదలయ్యాక భాదంతా భారంగా ఉంటాదే చితిదాకా నా నుండి వీడిన ని దూరాన్ని తాగించడం యెంతోసేపట్టదే చెలియా నా నమ్మకానివే వదిలి వెల్లకే ఒంటరయ్యేనే విధితోటి ఎందుకే ఈ నరకమంతా నాకు చూపావే జాడకూడ తెలియకుండా దూరమయ్యావే గుర్తుల్ని నింపుకున్న మనసుకేగతి కోలుకొని దెబ్బలే ఈ జీవితానికి అణువణువునా వున్నవిలా చెరగని పచ్చబొట్టులా ని తలపుతో మాది గడిపేని రోజుల్ని భారంగా చిగురాశలే అన్నాయిలా నికలయిక సాధ్యమని తుది శ్వాసతో వున్నానిలా నాకోసం వాస్తవాన్ని నా నుండి వీడిన ని దూరాన్ని తాగించడం యెంతోసేపట్టదే చెలియా నా నమ్మకానివే వదిలి వెల్లకే ఒంటరయ్యేనే విధితోటి ఎందుకే ఈ నరకమంతా నాకు చూపావే జాడకూడ తెలియకుండా దూరమయ్యావే
Kannile Agela Ledhe Nuvvu Kanabadaka Na Pranam Pothadhe Kanne Ninnu Chusedhaka Lolona Dhiguledho Okasari Modhalayyaka Bhadantha Baaramga Vuntadhe Chithidhaka Na Nundi Vidina ni Dooranni Thaginchadam Yenthosepattadhe Cheliya Na Nammakanive Vadhili Vellake Ontarayyene Vidhithoti Yenduke Ee Narakamantha Naku Chupavee Jadakuda Teleyakunda Dhuramayyavee Gurthulni Nimpukunna Manasukegathi Kolkoni Debbale Ee Jeevithaniki Anuvanuvuna Vunnavila Cheragani Pachabottula Ne Thalaputho Madhi Gadipene Rojulni Baramga Chigurashale Annayila Nekalayika Sadyamani Thudi Swasatho Vunnanila Nakosam Vasthavani Na Nundi Vidina ni Dooranni Thaginchadam Yenthosepattadhe Cheliya Na Nammakanive Vadhili Vellake Ontarayyene Vidhithoti Yenduke Ee Narakamantha Naku Chupavee Jadakuda Teleyakunda Dhuramayyavee
  • Movie:  Kannile-Suman Vankara
  • Cast:  Naveen Chand Tolapu,Srija
  • Music Director:  Suman Vankara
  • Year:  2020
  • Label:  NA