• Song:  Kathalo Rajakumari
  • Lyricist:  sai sri harsha
  • Singers:  Vijay Yesudas

Whatsapp

యాదేవి సర్వ భూతేహ్ ప్రేమ రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః కథలో రాజకుమారి ప్రేమగ మారి పిలిచేరా ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా హృదయములోని మనసును రేపి బ్రతుకులలోని తీపిని చూపి కోవెలమ్మ మెట్టు ప్రేమ ఒట్టు గట్టు చూపెట్టి తీరేట్టు కథలో రాజకుమారి ప్రేమగ మారి పిలిచేరా ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా ఆలయమందున్నది ఆరి పోనట్టి ప్రేమేరా ఆకాశము నేల ఒకటయ్యి వచ్చేసి ఆశీస్సు అందేనురా ప్రేమొక్క పిచ్చిదిరా ప్రాణమిచ్చేంత మంచిదిరా చెయ్యెత్తి మొక్కంగ జేగంట కొట్టంగ ఆ ప్రేమ పండేనురా కోరుకున్న కోరికలు సాగిపోవు దీపాలు చేరువగును చేరికలు తీరిపోయి శాపాలు శుభ కరములు తన కరములు వరమాలే ఇచ్చేరా కథలో రాజకుమారి ప్రేమగ మారి పిలిచేరా ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా శ్రావణ ముహుర్తాలలో ప్రేమ ప్రమిదలు వెలిగేరా తాళాలు రేగంగ మేళాలు మోగంగ మాంగళ్యధారనరా బంగారు మేఘాలురా రంగు పందిళ్లు వేసేరా కళ్ళకు దిద్దంగ ఆ నీలిమేఘం కాటుక అయ్యేరా తార బొట్టు పెట్టేను తాలి బొట్టు అల్లేను నింగి వేదికేసేను చూడ వేడుకయ్యేను వెయ్యొత్తుల దీపాలతో ఇక పెళ్లి జరిగేరా కథలో రాజకుమారి ప్రేమగ మారి పిలిచేరా ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా హృదయములోని మనసును రేపి బ్రతుకులలోని తీపిని చూపి కోవెలమ్మ మెట్టు ప్రేమ ఒట్టు గట్టు చూపెట్టి తీరేట్టు కథలో రాజకుమారి ప్రేమగ మారి పిలిచేరా ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yadevi sarva bhooteh Prema roopena samsthita Namastasye namastasye namastasye Namo namaha Kathalo rajakumari Premaga mari pilichera Ilalo rajakumarudu Rajasaveerudu nilichera Hrudayamuloni manasunu repi Bratukulaloni teepini choopi Kovelamma mettu prema ottu Gattu choopetti teerettu Kathalo rajakumari Premaga mari pilichera Ilalo rajakumarudu Rajasaveerudu nilichera Aalayamandunnadi Aari ponatti premeraa Aakasamu nela Okatayyi vacchesi Aashissu andenuraa Premokka picchidira Pranamicchenta manchidiraa Cheyyetti mokkanga Jeganta kottanga Aa prema pandenuraa Korukunna korikalu Saagipovu deepalu Cheruvagunu cherikalu Teeripoyi shapalu Subhakaramulu tana karamulu Varamaale iccheraa Kathalo rajakumari Premaga mari pilichera Ilalo rajakumarudu Rajasaveerudu nilichera Shravana muhurtaalalo Prema pramidalu veligeraa Taalalu reganga Melalu moganga Maangalyadharanara Bangaaru meghaaluraa Rangu pandillu veseraa Kallaku diddanga Aa neelimegham Kaatuka ayyeraa Tara bottu pettenu Tali bottu allenu Ningi vedhikesenu Chooda vedukayyenu Veyyottula deepalato Ika pelle jarigeraa Kathalo rajakumari Premaga mari pilichera Ilalo rajakumarudu Rajasaveerudu nilichera Hrudayamuloni manasunu repi Bratukulaloni teepini choopi Kovelamma mettu premaa ottu Gattu choopetti teerettu Kathalo rajakumari Premaga mari pilichera Ilalo rajakumarudu Rajasaveerudu nilichera

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kalyana Ramudu
  • Cast:  Nikita Thukral,Prabhu Deva,Venu Thottempudi
  • Music Director:  Mani Sharma
  • Year:  2003
  • Label:  Aditya Music