• Song:  Yama Greatu
  • Lyricist:  Pranav Chaganty
  • Singers:  Hariharasudhan

Whatsapp

యమా గ్రేటు యమా గ్రేటు భయము ఎరగని వన్నె తరగని ఎంత ఎదిగినా ఒదిగినవాడు మనము తలవగా మనసు పిలవగా కలత తీర్చ ఇటు వచ్చినాడు చూడు అరేయ్ నలుపే మన శ్రమజీవుల వర్ణం ఇక గెలుపే మన కరికాలుడి సొంతం చెక్కుచెదిరి పోతారు కన్ను ఎర్ర జేసినా బొక్కలిరగడాన్ని పంపుతాడు ఎవ్వడొచ్చినా Be careful ఇదేరా ధారవి ఈడ వాడ వాడ కాల పేరు మొగలి హే హే మార్చు నీ దారి కాల సెట్ ఒక సుడిగాలి అరేయ్ కతలు పడకు తిరిగి సూడకు ఎప్పుడు తనకి ఎదురు పడకు తిరగబడితే బిడ్డా! మిగలాడేది నీకు కడకు యమా గ్రేటు మన కాల సెట్టు (x2) క్రాస్ రోడ్ , టి జంక్షన్ 60 ఫీటు 90 ఫీటు కొలివాడ, కుమ్భార్వాడ అంటే దడ దాదారా ఇక్కడాన్ని ఏరియా లు కాల కంచు కోట రా! యమా గ్రేటు (x2) మతాలన్నీ ఒక్కటై ఉన్న చోటు మాదిరే సొంత బంధువులుగా ఉండే ప్రేమ మాదిరే ఇకపై మన జెండా రెపరెపలాడురా ! వణక్కం నమస్కారం సలాం అలైకుం యూనిటీ లోన మేము ఎవరికీ తీసిపోము స్లం పైన నీ ఊహలన్నీ మార్చుకో ఈడికొచ్చి మా లైఫ్ స్టైల్ ని చూసుకో గుడిసెల్లోన కూడా గర్వం గ గడుపుతాం మారికి మురికి వాడల్లోన ఆడుతూ పాడుతూ తిరుగుతాం ! తోడుంటాం మంచి చేదు చూస్తాం ! తేడా మాటలాడినవో తోదకలు తీస్తాం ! చేతులు కట్టుకు నిలబడే కాలం ఇంకా పోయింది చాతి చూపి తిరగబడే సమయం ఇంకా వచ్చింది ధారవి మా ఏరియా గురు ఈడ కాల సెట్ నే కాదనేది ఎవడు ? (x2) యమా గ్రేటు మన కాల సెట్టు యమా గ్రేటు మన కాల సెట్టు యా హా రొంబ కధర్నాక్ మాత కాల సెట్ ఈసె బాఙ్కే జబ తేరే ఇరతే నా హోం నాయక్ మత్తాటెక్ త్యాచే సాంగ్ మాజీ మాపు స్ట్రీట్ ఉల్లా సంతూర్ తేథిల్ తులా అప్పు నగరమంతా కలసి ఉంటాం గతుకు రోడ్డు లో నడచి వెళ్తాము శత్రువైనా చేరదీస్తాం తేడా వస్తే వేటు వేస్తాం ! యమా గ్రేటు (x3) మన కాల సెట్టు ఒక్కటై ఉండడమే ఎప్పటికి ముఖ్యమంత అలాగే ఉండడములోనే ఉంది బలమంతా ! విడదీయు లేదు సహనం ! ముందుకొస్తే ఇంకా సమరం ! యమా గ్రేటు మన కాల సెట్టు (x2) కాల కాల కాల కాల మన కాల సెట్ (x3) కాల కాల కాల కాల మన కాల సెట్ (x3) కాల సెట్ కాల సెట్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yama greatu yama greatu Bhayamu eragani vanne taragani Entha ediginaa odiginavaadu Manamu thalavaga manasu pilavaga Kalatha theercha itu vachinaadu choodu Arey nalupe mana sramajeevula Varnam ika gelupe mana karikaaludi sontham Chekkuchediri pothaaru kannu erra jesina Bokkaliragadanni pamputhaadu evvadocchinaa Be careful idera dharavi Eeda vaada vaada Kaala peru mogaali Hey hey Maarchu nee daari Kaala saet oka sudigaali Arey kathalu padaku Thirigi soodaku Eppudu thanaki eduru padaku Thiragabadithe Biddaa! Migaladedhi neeku kadaku Yama greatu Mana kaala saettu (x2) Cross road, t junction 60 feettu 90 feettu Koliwada, kumbharwada Ante dhada dhadaraa Ikkadanni area lu Kaala kanchu kota raa! Yama greatu (x2) Mathaalanni okkatai Unna chotu maadhira Sontha bandhuvuluga Unde prema maadhira Ikapai mana jenda Reparepalaadura! Vanakkam namaskaram salam alaikum Unity lona memu evariki teesipom Slum paina nee oohalanni maarchuko Eedikochi maa life style ni choosuko Gudisellona kuda garvam ga gaduputhaam Mariki muriki vaadallona Aaduthu paaduthu thiruguthaam! Thoduntaam manchi chedu choosthaam! Theda maatalaadinavo Thodkalu theestham! Chethulu kattuku nilabade Kaalam inka poyindi Chaathi choopi thiragabade Samayam inka vachindi Dharavi maa area guru Eeda kaala saet ne Kaadhanedi evadu? (x2) Yama greatu Mana kaala saettu Yama greatu Mana kaala saettu Yaa haa romba kadharnaak Maatha kaala saet Ise bajke jab there irathe Naa ho naek maathatek Thyaache Sange maaje maappu Street ulla sathur Thethil thulaa aappu Nagaramantha kalasi untaam Gathuku roaddu lo nadachi velthaam Satruvainaa cheradeesthaam Theda vasthe vetu vesthaam! Yama greatu (x3) Mana kaala saettu Okkatai undadame Eppatiki mukhyamanta Alaaga undadamulone Undi balamantha! Vidadheeyaku ledu sahanam! Mundukosthe inka samaram! Yama greatu Mana kaala saettu (x2) Kaala kaala Kaala kaala Mana kaala saet (x3) Kaala kaala Kaala kaala Namma kaala saet (x3) Kaala saet Kaala saet

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kaala
  • Cast:  Easwari Rao,Huma Qureshi,Rajinikanth
  • Music Director:  Santhosh Narayanan
  • Year:  2018
  • Label:  Wunderbar Studios