• Song:  Ye Chota Nuvvunna
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Rajesh,Nandhitha

Whatsapp

ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా ఆపను ఏ గాలి వీస్తున్న నీ ఊసే వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను ఇన్నాళ్లు పక్కన లేవు కదా అనే మాట గుర్తుకు రాదు కదా ఇన్నాళ్ల ఒంటరితనమంతా నిన్ను చూసి తప్పుకు పోయిందా హే ర తరర రారరా హే ర తరర రారరా పెదవులకెన్నడు తెలియని నవ్వులు పరిచయమయినవి నీ వలన ఇదివరకెన్నడు కలగని ఆశలు మొదలవుతున్నవి నీ వలన ఏమైందో ఏమో నిజంగా లోకం మారిందో ఏమో కొత్తగా ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా ఆపను ఏ గాలి వీస్తున్న నీ ఊసే వింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను గీత హే ర తరర రారరా హే ర తరర రారరా ఏ నడి రాతిరి నా దరి చేరక కావలి ఉందిగా నీ మమతా నా ప్రతి ఊపిరి ఆయువు పోయగా వాడదుగా మన ప్రేమలత నూరేళ్లు నీతో సాగని వెతికే ఆ స్వర్గం మనతో చేరని ఏ గాలి వీస్తున్న నీ ఊసే వింటున్నా ఏ వింత భావం ఎలా చెప్పను ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా ఆపను

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ea chota nuvvunnaa Nee venta vasthunna Manasu nilavanante Elaa aapanu Ea gaali veesthunna Nee oose vintunnaa Ee vintha bhaavam Elaa Cheppanu Innaallu pakkana Levu kadaa Ane maata gurthuku Raadu kadaa Innaalla Ontarithanamanthaa Ninnu choosi Thappuku poyindaa Hey ra tharara rarara Hey ra tharara rarara Pedavulakennadu Theliyani navvulu Parichayamayinavi Nee valanaa Idivarakennadu Kalagani aashalu Modalavutunnavi Nee valanaa Emaindo emo Nijangaa Lokam maarindo Emo kotthagaa Ea chota nuvvunnaa Nee venta vasthunna Manasu nilavanante Elaa Aapanu Ea gaali veesthunna Nee oose vintunnaa Ee vintha bhaavam Elaa cheppanu Geetha Hey ra tharara rarara Hey ra tharara rarara Ea nadi raatiri Naa dhari cheraka Kaavali undigaa Nee mamathaa Naa prathi oopiri Aayuvu poyaga Vaadadugaa mana Premalatha Noorellu neetho Saagani Vethike aa swargam Manatho cherani Ea gaali veesthunna Nee oose vintunnaa Ee vintha bhaavam Elaa Cheppanu Ea chota nuvvunnaa Nee venta vasthunna Manasu nilavanante Elaa aapanu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Johnny
  • Cast:  Pawan Kalyan,Renu Desai
  • Music Director:  Ramana Gogula
  • Year:  2003
  • Label:  Aditya Music