• Song:  Prapanchame Alaa
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Shashaa Tirupati,Inno Genga

Whatsapp

ప్రపంచమే అలా నిద్దర్లో ఉందిగా నువ్వేమో మేలుకుందిగా పెదాలపై ఇలా ఆనందమే ఇలా రాంమందిలే పదా హుషారు వీధి వైపుగా షికారుకు పదా ఇటే చీకటే వేకువై వాలిన మరో తీరమే చేరగా మేమెలా మా కన్నులు వదిలి మరి కలా మా ఎదురు నిలిచి పిలిచే వేళా మా మనసు కానని మెరుపులా ఈ నలుపు విడిచే వెలుగుదేలా మా కన్నులు వదిలి మరి కలా మా ఎదురు నిలిచి పిలిచే వేళా మా మనసు కానని మెరుపులా ఈ నలుపు విడిచే వెలుగిదేలా ప్రతి క్షణము బ్రతుకు ఒక జగడమే తెగ పరుగు నడుమ ఇది ఎరగమే మాది కుదురు పడిన తొలి తరుణమే ముడి నుదుట వీడిన చిరు సమయమే పసి వయసు మనిషికొక వారములే అది తెలిసే సరికే మరి మిగలదే ముడి ముడత అనునదొక తనువుకే ప్రతి ముడత వెనక గలదోక కథే ఇటే చీకటే వేకువై వాలిన మరో తీరమే చేరగా మేమెలా మా కన్నులు వదిలి మరి కలా మా ఎదురు నిలిచి పిలిచే వేళా మా మనసు కానని మెరుపులా ఈ నలుపు విడిచే వెలుగిడేలా మా కన్నులు వదిలి మరి కలా మా ఎదురు నిలిచి పిలిచే వేళా మా మనసు కానని మెరుపులా ఈ నలుపు విడిచే వెలుగిడేలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Prapanchame Alaa Niddarlo Undhigaa Navvemo Melukundhiga Pedaalapai Ilaa Aanamdhame Ilaa Rammandhile Padhaa Husharu Veedhi Vaipuga Shikaruke Padhaa Ite Cheekate Vekuvai Vaalena Maro Theerame Cheraga Memila Ma Kannulu Vadhili Mari Kala Ma Edhuru Nilichi Piliche Vela Ma Manasu Kanani Merupulaa Ee Nalupu Vidiche Velugidelaa Ma Kannulu Vadhili Mari Kala Ma Edhuru Nilichi Piliche Vela Ma Manasu Kanani Merupulaa Ee Nalupu Vidiche Velugidelaa Prathi Kshanamu Brathuku Oka Jagadame Thega Parugu Naduma Idhi Eragame Madhi Kudhutu Padina Tholi Tharuname Mudi Nudhuta Vidina Chiru Samayame Pasi Vayasu Manishikoka Varamule Adi Telise Sarike Mari Migaladhe Mudi Mudatha Anunadoka Thanuvuke Prathi Mudatha Venaka Galadhoka Kathe Ite Cheekate Vekuvai Vaalena Maro Theerame Cheraga Memila Ma Kannulu Vadhili Mari Kala Ma Edhuru Nilichi Piliche Vela Ma Manasu Kanani Merupulaa Ee Nalupu Vidiche Velugidelaa Ma Kannulu Vadhili Mari Kala Ma Edhuru Nilichi Piliche Vela Ma Manasu Kanani Merupulaa Ee Nalupu Vidiche Velugidelaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Jersey
  • Cast:  Nani,Shraddha Srinath
  • Music Director:  Anirudh Ravichander
  • Year:  2019
  • Label:  ZEE Music