• Song:  Puvvullo Daagunna
  • Lyricist:  Shivaganesh
  • Singers:  Sujatha,Unni Krishnan

Whatsapp

పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోక చిలుక వొళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఓ పదహారు ప్రయాణ పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం ఓ పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోక చిలుక వొళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం ఏ వాసనలేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయి పూలవాసనతిశయమే ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైన ఉప్పుందా వాన నీరు అతిశయమే విద్యుత్తే లేకుండా వ్రేలాడే దీపాల్లా వెలిగేటి మిణుగురులాతిశయమే తనువును ప్రాణం ఏ చోటనున్నదో ప్రాణం లోన ప్రేమ ఏ చోటనున్నదో ఆలోచిస్తే అతిశయమే ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఓ పదహారు ప్రయాణ పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం ఓ పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోక చిలుక వొళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చెరువొందే నీవే న అతిశయం ఆలా వెన్నెలంటి ఒక దీవి ఇరు కాళ్ళంట నడిచొచ్చే నీవే నా అతిశయమే జగమున అతిశయాలు యేడేనా ఓ మాట్లాడే పువ్వాను ఎనిమిదవ అతిశయమే నింగి లాంటి నీ కళ్ళు పాలుగారే చెక్కిళ్ళు తేనెలూరే ఆధారాలు అతిశయమే మగువ చేతి వేళ్ళు అతిశయమే మకుటాలాంటి గోళ్లు అతిశయమే కదిలే వంపులు అతిశయమే ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఓ పదహారు ప్రయాణ పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం ఓ పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోక చిలుక వొళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చెరువొందే నీవే నా అతిశయం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Puvvullo Dagunna Pallentho Atishayam Aa Seetakoka Chiluka Vollento Atishayam Venuvulo Gaali Sangeetale Atishayam Guruvevvaru Leni Koyila Paate Atishayam Atishayame Acheruvonde Neeve Na Atishayam Aa Girulu Ee Tarulu Ye Jharulu Lenappudu Mundunna Premega Atishayam Oo Padahaaru Praayana Paruvamlo Andariki Putteti Premega Atishayam Oo Puvvullo Dagunna Pallentho Atishayam Aa Seetakoka Chiluka Vollento Atishayam Venuvulo Gaali Sangeetale Atishayam Guruvevvaru Leni Koyila Paate Atishayam Atishayame Acheruvonde Neeve Na Atishayam Ye Vaasanaleni Kommalapai Suvaasana Kaligina Poolunnai Poolavaasanatishayame Aa Sandram Ichina Meghamlo Oka Chitikedaina Uppunda Vaana Neeru Atishayame Vidyutte Lekunda Vrelade Deepaalla Veligeti Minugurulatishayame Tanuvuna Praanam Ye Chotanunnado Praanam Lona Prema Ye Chotanunnado Alochiste Atishayame Aa Girulu Ee Tarulu Ye Jharulu Lenappudu Mundunna Premega Atishayam Oo Padahaaru Praayana Paruvamlo Andariki Putteti Premega Atishayam Oo Puvvullo Dagunna Pallentho Atishayam Aa Seetakoka Chiluka Vollento Atishayam Venuvulo Gaali Sangeetale Atishayam Guruvevvaru Leni Koyila Paate Atishayam Atishayame Acheruvonde Neeve Na Atishayam Ala Vennelanti Oka Deevi Iru Kaallanta Nadichoche Neeve Na Atishayame Jagamuna Atishayaalu Yedena O Matlade Puvva Nu Yenimidava Atishayame Ningi Lanti Nee Kallu Paalugaare Chekkillu Teneluure Adharaalu Atishayame Maguva Cheti Vellu Atishayame Makutaalanti Gollu Atishayame Kadile Vampulu Atishayame Aa Girulu Ee Tarulu Ye Jharulu Lenappudu Mundunna Premega Atishayam Oo Padahaaru Praayana Paruvamlo Andariki Putteti Premega Atishayam Puvvullo Dagunna Pallentho Atishayam Aa Seetakoka Chiluka Vollento Atishayam Venuvulo Gaali Sangeetale Atishayam Guruvevvaru Leni Koyila Paate Atishayam Atishayame Acheruvonde Neeve Na Atishayam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Jeans
  • Cast:  Aishwarya Rai,Prashanth
  • Music Director:  A.R.Rahman
  • Year:  1998
  • Label:  Aditya Music