• Song:  Hello everybody
  • Lyricist:  VV Ramanjaneyulu
  • Singers:  Karthik Rodriguez,Bhargavi Pillai,Ravi Chandra

Whatsapp

వీడి పేరే సర్వమంగళం ఈ లోకం వీడికి ఒక వలయం శకునం గ్రహణం గ్రహబలం శకలం లెక్క తప్పినా ఇక చిందర వందర గందరగోళం హలో ఎవేరిబోడి హిస్ ది మంగళం సూన్లో స్టోరీ అఫ్ ది సర్వ మంగళం హలో ఎవేరిబోడి హిస్ ది మంగళం సూన్లో స్టోరీ అఫ్ ది సర్వ మంగళం మీనం మేషం మిథునం మకరం వృషభం కుంభ రాశుల మథనం శూలం శుక్లమ్ శివ శుభ భద్రం బ్రహ్మం సిద్ద్ధం యోగం భోగం నిత్యం రత్నం నీలం పగడం కనకం వజ్రం రాళ్లతో రాగడం కార్యం కర్మం క్షేమం క్షామం లాభం నష్టం ఘడియల జగడం మేడలో కాసితాడు తాయత్తులతో మొలతాడు హలో ఎవెరీబోయ్ చూడండి విడ్డూరం చేతిలో గణన యంత్రం జ్వరమొస్తే దిష్టి మంత్రం సూన్ స్టోరీ అఫ్ థిస్ కుర్ర కంగారం ట్విన్కిల్ ట్విన్కిల్ స్టార్ ఏ స్టారో వీడిది సారూ అదృష్టాన్నేదో అందుకునేందుకు చేస్తున్నాడోయ్ వాడు మాస్ కి వీడు ఫెర్రు సాటర్న్ అంటే నే డఱు ఆ చుక్కల లెక్కల పంచాంగంలో మొత్తం అంట బ్లర్రు బ్లర్ బ్లర్ బ్లర్ బ్లర్ బ్లర్ అపశకునాలే ప్రిస్క్రిప్షన్ వీడి డైలీ లైఫ్ కి డిస్క్రిప్షన్ మొదలెట్టడుగా ఈ మిషన్ లేకుండా గ్రహముల పర్మిషన్ ఆస్ట్రోలోజి తో వేట లోకాలతో ఆడే ఆట వీడి భాగోతాలే చూస్తే శివకైనా మతిచెడునంత అరేయ్ హోరోస్కోపులు వాడి ఆ రాహువునే తాను వాడి అరేయ్ చేతుల గీతాలనే కూడి మరి అయిపోతాడేమో ఏమో మోడీ మీనం మేషం మిథునం మకరం వృషభం కుంభ రాశుల మథనం శూలం శుక్లమ్ శివ శుభ భద్రం బ్రహ్మం సిద్ద్ధం యోగం భోగం నిత్యం రత్నం నీలం పగడం కనకం వజ్రం రాళ్లతో రగడం కార్యం కర్మం క్షేమం క్షామం లాభం నష్టం ఘడియల జగడం ఓహ్ మై గాడ్ హిస్ ది మాన్ హూ లీవ్స్ హిస్ లైఫ్ ఇన్ ది చైన్స్ ఫాల్లౌస్ ఎవిరీథింగ్ వాట్ ఎవిరీథింగ్ ఇట్ డస్ డస్నాట్ కేర్ ఎబౌట్ ది రెస్ట్ అఫ్ ది వరల్డ్ స్పిరిట్యుయల్ థాట్స్ వాట్ హి ఐస్ సూపెర్స్తితియోస్ ఇస్ థాట్ హి ఎస్ ఎస్ ఎస్ ఎస్ ఎస్ గాడ్ సేవ్ హిం ఆల్మైటీ సర్వ మంగళ మాంగల్యం సర్వ పాప ప్రణాశనమ్ చింత శోక ప్రశామనం ఆయువర్ధనముత్తమం ఉత్తమం నవ్వులే పాలే అవుతాడే తన దారిన తానె వెలతాడే తిడుతూ వున్నా పడతాడే తాను నమ్మినదే నిజమంటాడే గొంతే నొప్పి తప్ప వినుకొండీ నూతిలో కప్పా తాను పట్టిన రాబిట్ లెగ్స్ ఏ మూడని నమ్మించే టైపేయ్ చాదస్తాలెన్నున్నా అరె మాయ మర్మం సున్నా తన మంచే తనకు కంచయి వుంది అదే కదా సద రక్షా మీనం మేషం మిథునం మకరం వృషభం కుంభ రాశుల మథనం శూలం శుక్లమ్ శివ శుభ భద్రం బ్రహ్మం సిద్ద్ధం యోగం భోగం నిత్యం రత్నం నీలం పగడం కనకం వజ్రం రాళ్లతో రగడం కార్యం కర్మం క్షేమం క్షామం లాభం నష్టం ఘడియల జగడం హలో ఎవేరిబోడి హిస్ ది మంగళం సూన్లో స్టోరీ అఫ్ ది సర్వ మంగళం హలో ఎవేరిబోడి హిస్ ది మంగళం సూన్లో స్టోరీ అఫ్ ది సర్వ మంగళం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Veedi pere sarvamangalam Ee lokam veediki oka valayam Shakunam grahanam grahabala sakalam Lekka tappinaa ika chindara vandara gandaragolam Hello everybody he’s the mangalam Sunlo story of the sarva mangalam Hello everybody he’s the mangalam Sunlo story of the sarva mangalam Meenam mesham mithunam makaram vrushabham Kubha raashula mathanam Shoolam shuklam Shiva subha badram Brahmam sidhdham yogam bhogam Nityam ratnam neelam pagadam Kanakam vajram rallato ragadam Kaaryam karmam kshemam kshaamam Labham nashtam gadiyala jagadam Medalo kasitaadu tayattulato molataadu Hello everyboy choodandii viddooram Chetilo ganana yantram Jvaramoste dishti mantram Sunlo story of this kurra kangaram Twinkle twinkle staru E staro veedidi saaru Adrushtaannedo andukunenduku Chestunnaadoy waru Mass ki veedu farru Saturn ante ne darru A chukkala lekkala panchangamto Mottam anta blurru Blur blur blur blur blur Apasakunaala prescription Veedi daily life ki description Modalettaduga e mission Lekundaa grahamula permission Astrologito veta lokaalato aade aata Veedi bhaagotale chooste Shivakaina matichedunanta Arey horoscopulu vaadi Aa rahuvune tunu vaadi Arey chetula geetalane koodi Mari ayipotademo emo Modi Meenam mesham mithunam makaram vrushabham Kubha raashula mathanam Shoolam shuklam Shiva subha badram Brahmam sidhdham yogam bhogam Nityam ratnam neelam pagadam Kanakam vajram rallato ragadam Kaaryam karmam kshemam kshaamam Labham nashtam gadiyala jagadam Oh my god he’s the man who Lives his life in the chains Follows everything what everything it does Doesn’t care about the rest of the world Spiritual that’s what he is Superstitious is that he? Yes yes yes yes yes God save him almighty Sarva mangala mangalyam Sarva paapa pranashanam Chinta shoka prashaamanam Ayuvardhanamuttamam Uttamam Navvule paale avutaade Tana daarina taane velataade Tidutoo vunna padataade Tanu namminade nijamantaade Gonte noppi tappa Vinukodee nootilo kappa Tanu pattina rabbit legs e Moodani namminche typei Chaadastaalennunna Are maya marmam sunna Tana manche tanaku kanchai vundi Ade kada sada raksha Meenam mesham mithunam makaram vrushabham Kubha raashula mathanam Shoolam shuklam Shiva subha badram Brahmam sidhdham yogam bhogam Nityam ratnam neelam pagadam Kanakam vajram rallato ragadam Kaaryam karmam kshemam kshaamam Labham nashtam gadiyala jagadam Hello everybody he’s the mangalam Sunlo story of the sarva mangalam Hello everybody he’s the mangalam Sunlo story of the sarva Mangalam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Jayammu Nischayammu Raa
  • Cast:  Poorna,Shamna Kasim,Srinivas Reddy
  • Music Director:  Karthik Radridg,Ravi Chandra
  • Year:  2016
  • Label:  Aditya Music