• Song:  Desam Manade Tejam
  • Lyricist:  kulasekhar
  • Singers:  Srinivas

Whatsapp

నానని నన నానని నన నానా నానా నన న నా దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండ దండ మనదే అందాల బంధం వుంది ఈ నేలలో ఆత్మీయ రాగం వుంది ఈ గాలిలో ఏ కులమైన ఏ మతమైనా ఏ కులమైన ఏ మతమైనా భారత మాతకొకటేయ్ లేరా ఎన్ని బేధాలున్న మాకెన్ని తేడాలున్న దేశమంటే ఏకమవుతాం అంత ఈ వేళా వందేమాతరం అందాం అందరం వందేమాతరం అందాం అందరం దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండ దండ మనదే అందాల బంధం వుంది ఈ నేలలో ఆత్మీయ రాగం వుంది ఈ గాలిలో ఏ కులమైన ఏ మతమైనా భారత మాతకొకటేయ్ లేరా రాజులూ ఐన పేదలు ఐన భారత మాత సూతులేయ్ లేరా ఎన్ని దేశాలున్న మాకు ఎన్ని దోషాలున్న దేశమంటే ప్రాణమిస్తాం అంత ఈ వేళా వందేమాతరం అందాం అందరం వందేమాతరం అందాం అందరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nanani nana nanani nana naana naana nana na naa Desham mande Tejam manade Desham mande Tejam manade Eguruthunna janda mande Neethi manade Jaathi manade Prajala anda danda manade Andhaala bhandam vundhi Ee neylalo Aathmeeya raagam vundhi ee gaalilo Ey kulamina Ey mathamina Ey kulamina Ey mathamina Bharatha maathakokatey leraa Enni Deshalunna Makenni teydaalunna Deshamante Ekamavutham antha ee veylaa vandemataram andham andharam vandemataram andham andharam Desham mande Tejam manade Eguruthunna janda mande Neethi manade Jaathi manade Prajala anda danda manade Andhaala bhandam vundhi Ee neylalo Aathmeeya raagam vundhi ee gaalilo Ey kulamina Ey mathamina Bharatha maathakokatey leraa Rajulu aina pedhalu aina bharatha maatha suthuley leraa Enni deshalunna maku yenni doshalunna Deshamante praanamistham antha ee veylaa vandemataram andham andharam vandemataram andham andharam vandemataram vandemaataram vandemataram vandemaataram

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Jai
  • Cast:  Navdeep,Santhoshi
  • Music Director:  Anup Rubens
  • Year:  2004
  • Label:  Aditya Music