దేత్తడి దంచవే దంచవే దంచవే దేత్తడి దంచవే దంచవే దంచవే దేత్తడి దంచవోయ్ దంచవోయ్ దంచవోయ్ దేత్తడి దంచవోయ్ దంచవోయ్ దంచవోయ్ అమ్మాడి కుబుసూరత్ కిల్లాడి కనుగప్పి కబడ్డీ షూరుజేసి నాతో కట్టావే జోడి మై కేడి మేరె దిల్లో డీ డీ డీ తేర లుక్స్ మెలోడీ అరె హంకో కూడా చేసింది రౌడీ అరె పీచే పడి జాదుగరి చేసిమరి ప్యార్ ముడి వేసి నాలో పెంచేసి వేడి దేత్తడి దేత్తడి దంచవే దంచవే దంచవే దేత్తడి దంచవే దంచవే దంచవే దేత్తడి దంచి దంచి దంచవోయ్ దంచవోయ్ దేత్తడి దంచవోయ్ దంచవోయ్ అస్సలేం దెల్వనట్టు షాడో అయ్యావే నను ఫాలో చేశావే నీ ఫెల్లౌ జేసావే అబ్బా ఎం చూడనట్టు అన్నీ చూశావే నా రాస్తకొచ్చి రిస్టా అయ్యావోయ్ ఏమైనా మస్తుగున్నవే ఏవేవో చేస్తు ఉన్నావే ఎండలో సల్లంగున్నావే నీడలో ఎచ్చంగున్నావే తిక్కకు తిక్కగున్నవోయ్ నా తిక్క డూపు నువ్వేరోయ్ అరే రే రే ఉక్కపోసే ఊపు ఊపేసేసీ అమ్మాడి కుబుసూరత్ కిల్లాడి కనుగప్పి కబడ్డీ షూరుజేసి నాతో కట్టావే జోడి మై కేడి మేరె దిల్లో డీ డీ డీ తేర లుక్స్ మెలోడీ అరె హంకో కూడా చేసింది రౌడీ అరె పీచే పడి జాదుగరి చేసిమరి ప్యార్ ముడి వేసి నాలో పెంచేసి వేడి దేత్తడి దేత్తడి దంచవే దంచవే దంచవే దేత్తడి దంచవే దంచవే దంచవే దేత్తడి దంచి దంచి దంచవోయ్ దంచవోయ్ దేత్తడి దంచవోయ్ దంచవోయ్ దంచవోయ్
Dettadi Danchave Danchave Danchave Dettadi Danchave Danchave Danchave Dettadi Danchavoy Danchavoy Danchavoy Dettadi Danchavoy Danchavoy Danchavoy Ammadi Kubusoorat Killadi Kanugappi Kabaddi Shooru Jesi Naatho Kattave Jodi Mai Kedi Mere Dillo Di Di Di Tera Looks Melody Are Hunko Kooda Chesindi Rowdy Are Peeche Padi Jaadugari Chesimari Pyaar Muddi Vesi Naalo Penchesi Vedi Dettadi Dettadi Danchave Danchave Danchave Dettadi Danchave Danchave Danchave Dettadi Danchi Danchi Danchavoy Danchavoy Dettadi Danchavoy Danchavoy Danchavoy Assalem Delvanattu Shadow Ayyave Nanu Follow Chesave Nee Fellow Chesave Abba Em Choodanattu Anni Choosave Naa Raasta Kochhi Rishta Ayyavoy Emaiana Mastugunnave Evevo Chestu Unnave Endalo Sallangunnave Needalo Ecchangunnave Tikkaku Tikkagunnavoy Naa Tikka Duupu Nuvveroy Are Re Re Ukkapose Oopoo Oopesesey Ammadi Kubusoorat Killadi Kanugappi Kabaddi Shooru Jesi Naatho Kattave Jodi Mai Kedi Mere Dillo Di Di Di Tera Looks Melody Are Hunko Kooda Chesindi Rowdy Are Peeche Padi Jaadugari Chesimari Pyaar Muddi Vesi Naalo Penchesi Vedi Dettadi Dettadi Danchave Danchave Danchave Dettadi Danchave Danchave Danchave Dettadi Danchi Danchi Danchavoy Danchavoy Dettadi Danchavoy Danchavoy Danchavoy
Movie: JACK Cast: Sidhu Jonnalagadda,Vaishnavi Chaitanya Music Director: Achu Rajamani,Sam C.S,Suresh Bobbili Year: 2025 Label: Junglee Music Company