• Song:  Pranam
  • Lyricist:  Sri Mani
  • Singers:  Chinmayi Sripaada,Gowtham bharadwaj V

Whatsapp

ప్రాణం నా ప్రాణం నీతో ఇలా గానం తొలి గానం పాడేయ్ వేళా తార తీరం మన దారిలో కాంతులే కురిసేలా చాల దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా ప్రాణం నా ప్రాణం నీతో ఇలా గానం తొలి గానం పాడే వేళా మన బాల్యమే ఒక పౌర్ణమి ఒకే కథై ఆలా మన దూరమే అమావాస్యలే చేరో కథై ఇలా మల్లి మల్లి జాబిలి వేళా వెన్నెల జల్లిందిలా నీ జంటగా మారేలోపే ఈ నిమిషం కళల దాచేయాలి గుండెలో గురుతుల తార తీరం మన దారిలో కాంతులే కురిసేలా చాల దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Pranam Na Pranam Neetho Ila Ganam Tholi Ganam Paadey Vela Thara Theeram Mana Darilo Kanthule Kurisela Chala Dooram Rabovu Udayalane Visirela Pranam Naa Pranam Neetho Ila Ganam Tholi Ganam Pade Vela Mana Balyame Oka Pourname Oke Kathai Ala Mana Doorame Amavasyale Chiro Kathai Ila Malli-Malli Jabili Vela Vennela Jallindhila Nee Jantaga Marelope Ee Nimisham Kalala Dhacheyali Gundelo Guruthula Thara Theeram Mana Dharilo Kanthule Kurisela Chala Dhuram Rabovu Udayalane Visirela

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Jaanu
  • Cast:  Samantha Ruth Prabhu,Sharwanand
  • Music Director:  Govind Menon
  • Year:  2020
  • Label:  Aditya Music