యాలాలొ యాలాలొ ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చటలో యాలాలొ యాలాలొ లోగిట్లో ఎన్నెన్ని లోగుట్టులో అమ్మతో దాపరికం నాన్నతో రాచరికం మా ఇంటి ప్రేమరికం చూడాలి ఈ లోకం కొండతో చుట్టరికం కోనతో ఇల్లరికం లేదు ఏ పేదరికం మాతోనే మాలోకం యాల యాలో ఏముంది మేడల్లో యాలో ఏముంది కాసుల్లో యాలో ప్రేముంది గుండెల్లో మడిచేలో చిందేటి కాలలో మాలో ఉంటాయి నూరేళ్ళు కోలో ఇంకేమి కావాలో ఊయలలో ఊగుతున్న ఈ ప్రపంచం వందేళ్ళకి పంచుతుంది సంబరం సంబరం సయ్యాటలా సాగుతున్న ఈ జీవితం సిద్ధంకుంటే ఇస్తానంది గడికో వరం గడికో వరం రెప్పల్లే కాపేసి ఉంటున్నా రెప్ప పాటేనా వీడేనా ప్రాణం ఉండేది కొన్నాళ్ళే భూమిద ఉండిపోతాడే ఆపైనా పాశం యాల యాలో ఏముంది మేడల్లో యాలో ఏముంది కాసుల్లో యాలో ప్రేముంది గుండెల్లో తందనాన తందనాన తందనాన తందనాన తందనాన తందనాన తందనాన తందనాన తందనాన తందనానననన యాలాలొ యాలాలొ ఎన్నెట్లో ఎన్నెన్ని ముచ్చటలో యాలాలొ యాలాలొ లోగిట్లో ఎన్నెన్ని లోగుట్టులో అమ్మతో దాపరికం నాన్నతో రాచరికం మా ఇంటి ప్రేమరికం చూడాలి ఈ లోకం కొండతో చుట్టరికం కోనతో ఇల్లరికం లేదు ఏ పేదరికం మాతోనే మాలోకం యాల యాలో ఏముంది మేడల్లో యాలో ఏముంది కాసుల్లో యాలో ప్రేముంది గుండెల్లో మడిచేలో చిందేటి కాలలో మాలో ఉంటాయి నూరేళ్ళు కోలో ఇంకేమి కావాలో
Yaalaalo yaalaalo yennetlo yennenni muchhatalo Yaalaalo yaalaalo logitlo yennenni loguttulo Ammatho daaparikam Nannatho raacharikam Maa inti premarikam Chudali ee lokam Kondatho chuttarikam Konatho illarikam Ledu ye pedarikam Mathone maalokam Yaala yaalo emundi medallo Yaalo emundi kaasullo Yaalo premundi gundello Madichelo chindeti kaalalo Maalo untaayi noorellu Kolo inkemi kaavaalo Ooyalalo ooguthunna ee prapancham Vandellaki panchuthundi sambaram sambaram Sayyatala saaguthunna ee jeevitham Siddhamkunte isthanandi gadikovaram gadikovaram Reppalle kaapesi untunna Reppa paateyna veedena pranam Gundedi konnalle bhumida Undipothade aapeyna paasam Yaala yaalo emundi medallo Yaalo emundi kaasullo Yaalo premundi gundello Thandanaana thandanaana thandanaana Thandanaana thandanaana thandanaana Thandanaana thandanaana thandanaana thandanaanananana Yaalaalo yaalaalo yennetlo yennenni muchhatalo Yaalaalo yaalaalo logitlo yennenni loguttulo Ammatho daaparikam Nannatho raacharikam Maa inti premarikam Chudali ee lokam Kondatho chuttarikam Konatho illarikam Ledu ye pedarikam Mathone maalokam Yaala yaalo emundi medallo Yaalo emundi kaasullo Yaalo premundi gundello Madichelo chindeti kaalalo Maalo untaayi noorellu Kolo inkemi kaavaalo
Movie: Irumudi Cast: Baby Nakshatra,Priya Bhavani Shankar,Ravi Teja Music Director: G.V Prakash Kumar Year: 2026 Label: T-Series