• Song:  Cheliya Cheliya
  • Lyricist:  peddada murthy
  • Singers:  Manikka

Whatsapp

చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై కనుల నీరే నదులై ప్రియురాలా కనవా నా ఆవేదన ప్రియమారా వినవా ఈ ఆలాపన వలపే విషమా మగాతేచలమా ప్రణయమా చెలియా చెలియా తెలుసా కలలే కలలై సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై దారే కరువై మదిలో దిగులే రగిలే కనుల నీరే నదులై ఎదలో ఒదిగే ఎదనే ఎదుటే దాచిందెవరు ఆశై ఎగసే అలనే మాయం చేసిందెవరు వినపడుతున్నవి నా మదికి చెలి జిలిబిలి పలుకుల గుసగుసలు కనబడుతున్నవి కన్నులకి నిన మొన్నల మెరిసిన ప్రియ లయలు ఇరువురి ఎద సడి ముగిసినదా కలవరమున చెర బిగిసినదా చెలియా చెలియా దరి రావా సఖియా సఖియా జత కావా ఊ ఊ ఊ రెప్పల మాటున ఉప్పెన రేపిన మేఘం ఈ ప్రేమ చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై కనుల నీరే నదులై గతమే చెరిపేదెవరు దిగులే ఆపేదెవరు కబురే తెలిపేదెవరు వలపే నిలిపేదెవరు జననం ఒకటే తెలుసు మరి తన మరణం అన్నది ఎరుగదది కాదని కత్తులు దూస్తున్నా మమకారం మాత్రం మరువదది చరితలు తెలిపిన సత్యమిదే అంతిమ విజయం ప్రేమలదే చెలియా చెలిమే విడువకుమా గెలిచేదోకటే ప్రేమ సుమా ఊ ఊ ఊ ఊ గుండెల గుడిలో ఆరక వెలిగే దీపం ఈ ప్రేమ చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే ప్రియురాలా కనవా నా ఆవేదన ప్రియమారా వినవా ఈ ఆలాపన వలపే విషమా మగాతేచలమా ప్రణయమా చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే చెలియా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Cheliya cheliya telusa kalale kalalai migile Madilo digule ragile Sakhiya manase alusa kalise daare karuvai Kanula neere nadulai Priyuraala kanava na aavedana Priyamaara vinava ee aalaapana Valape vishama vagape sanama Pranayama Cheliya cheliya telusa kalale kalalai Sakhiya manase alusa kalise daare karuvai daare karuvai Madilo digule ragile Kanula neere nadulai Yadalo odige yedane yedute dachindevaru Aasai yegase alane maayam chesindevaru Vinapadutunnavi na madiki cheli Jilibili palukula gusagusalu Kanabadutunnavi kannulaki Nina monnala merisina priya layalu Iruvuri yeda sadi mugisinada Kalavaramuna chera bigisinada Cheliya cheliya dhari raava Sakhiya sakhiya jata kaava Oo oo oo Reppala maatuna uppena Repina megham ee prema Cheliya cheliya telusa kalale kalalai migile Madilo digule ragile Sakhiya manase alusa kalise daare karuvai Kanula neere nadulai Gatame cheripedevaru digule aapedevaru Kabure telipedevaru valape nilipedevaru Jananam okate telusu mari Tana maranam annadi yerugadadi Kaadani kattulu duustunna Mamakaaram matram maruvadadi Charitalu telipina satyamide Antima vijayam premalade Cheliya chelime viduvakuma Gelichedokate prema suma Oo oo oo oo Gundela gudilo aaraka velige deepam ee prema Cheliya cheliya telusa kalale kalalai migile Madilo digule ragile Sakhiya manase alusa kalise daare karuvai Kanula neere nadulai Priyuraala kanava na aavedana Priyamaara vinava ee aalaapana Valape vishama vagape sanama Pranayama Cheliya cheliya telusa kalale kalalai migile Madilo digule ragile Cheliya

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Idiot
  • Cast:  Rakshita,Ravi Teja
  • Music Director:  Chakri
  • Year:  2002
  • Label:  Aditya Music