• Song:  Hey rukku rukku mam
  • Lyricist:  Chandrabose
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

హే ఋక్కు ఋక్కు మామ్ హే ఋక్కు ఋక్కు మామ్ హే ఋక్కు ఋక్కు మామ్ నీ గుట్టు విప్పవా సిక్రెట్ చెప్పవ హే చికుబుకురుక్కుమం హే ఋక్కు ఋక్కు మాం హే ఋక్కు ఋక్కు మాం హే ఋక్కు ఋక్కు మాం నీ గుట్టు విప్పవా సిక్రెట్ చెప్పవ హే చికుబుకురుక్కుమం షికారు కెళదాం వెళ్ళాక సినిమాలు చూద్దాం ఆ చూసాక షాపింగ్ చేద్దాం ఆ చేసాక చపాతీ తింద్దాం ఆ తిన్నాక తిన్నదంతా అరిగేట్టు ముద్దు మీద ముద్దపెట్టు హే ఋక్కు ఋక్కు మాం చిలక ముక్కు రుక్కుమం హే ఋక్కు ఋక్కు మాం చిలక ముక్కు రుక్కుమం చెరుకు ముక్క రుక్కుమం రుక్కురుకురుక్కుమం హే ఋక్కు ఋక్కు మాం హే ఋక్కు ఋక్కు మాం హే ఋక్కు ఋక్కు మాం నీ గుట్టు విప్పవా సిక్రెట్ చెప్పవ హే చికుబుకురుక్కుమం జూపార్కు వైపు పరుగుతీద్దాం చెట్టు చాటు పొదలో చోరవు చేద్దాం గోల్కొండ వైపు అడుగులేద్దాం పాడుబడ్డ గుహల్లో ఆడుకుందాం నక్షత్రశాలకు పోదాం నేడు సాక్షాత్తు స్వర్గం చూద్దాం సామీరుపేటకు సిద్ధం చలి కోనేటి స్నానం చేసేద్దాం హే ఋక్కు ఋక్కు మాం చిలక ముక్కు రుక్కుమం హే ఋక్కు ఋక్కు మాం చిలక ముక్కు రుక్కుమం చెరుకు ముక్క రుక్కుమం రుక్కురుకురుక్కుమం హే ఋక్కు ఋక్కు మాం హే ఋక్కు ఋక్కు మాం హే ఋక్కు ఋక్కు మాం నీ గుట్టు విప్పవా సిక్రెట్ చెప్పవ హే చికుబుకురుక్కుమం ఉస్మానియాలో చదువుకుందాం ప్రేమలోని డాక్టరేట్ పుచ్చుకుందాం అసెంబ్లీహాల్లో హాజరవుదాం ప్రేమగుర్తు జండా ఎగురవేద్దాం ఆకాశవాణికి పోదాం మన అందాల వార్తలు చెబుదాం ఆపైన మార్కెట్టుకు వెళదాం ఐదు కేజీల మల్లెలుకొని తెద్దాం హే ఋక్కు ఋక్కు మాం చిలక ముక్కు రుక్కుమం హే ఋక్కు ఋక్కు మాం చిలక ముక్కు రుక్కుమం చెరుకు ముక్కు రుక్కుమం రుక్కురుకురుక్కుమం హే ఋక్కు ఋక్కు మాం హే ఋక్కు ఋక్కు మాం హే ఋక్కు ఋక్కు మాం నీ గుట్టు విప్పవా సెక్రెటు చెప్పవ హే చికుబుకురుక్కుమం పువ్వుల్ని కొందాం కొన్నాక పక్క మీద చల్లుదాం చల్లగా తల్పులన్నీ మూదాం మూసాక దీపం ఇంకా తిదం తీసాక చిన్నదాని నోటివెంట చెప్పరాదు పాడు మాట హే ఋక్కు ఋక్కు మాం చిలక ముక్కు రుక్కుమం హే ఋక్కు ఋక్కు మాం చిలక ముక్కు రుక్కుమం చేరుకుముక్క రుక్కుమం రుక్కురుకురుక్కుమం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey rukku rukku mam Hey rukku rukku mam Hey rukku rukku mam Nee guttu vippava Secretu cheppava Hey chikubukurukkumam Hey rukku rukku mam Hey rukku rukku mam Hey rukku rukku mam Nee guttu vippava Secretu cheppava Hey chikubukurukkumam Sikaru velladam vellaka Sinimalu chuddam aa chusaka shoping cheddam aa chesaka Chapati tinddam a tinnaka Tinnadanta arigettu muddu mida muddapettu Hey rukku rukku mam chilaka mukku rukkumam Hey rukku rukku mam chilaka mukku rukkumam Cheruku mukka rukkumam rukkurukurukkumam Hey rukku rukku mam Hey rukku rukku mam Hey rukku rukku mam Nee guttu vippava Secretu cheppava Hey chikubukurukkumam Zooparku vaipu parugutiddam Chettu chatu podalo choravu cheddam Golkonda vaipu aduguleddam Padubadda guhaalo adukundam Naksatrasalaku podam nedu saksattu swargam chuddam saameerupetaku siddham chali koneti snanam cheseddam Hey rukku rukku mam chilaka mukku rukkumam Hey rukku rukku mam chilaka mukku rukkumam Cheruku mukka rukkumam rukkurukurukkumam Hey rukku rukku mam Hey rukku rukku mam Hey rukku rukku mam Nee guttu vippava Secretu cheppava Hey chikubukurukkumam Usmaniyalo chaduvukundam Premalona dakktaretu pucchukundam Asemblihallo hajaravudam Premagurtu janda eguraveddam Akasavaniki podam mana andala vartalu chebudam Apaina marketuku velladam Ayidu kejilu mallelukoni teddam Hey rukku rukku mam chilaka mukku rukkumam Hey rukku rukku mam chilaka mukku rukkumam Cheruku mukka rukkumam rukkurukurukkumam Hey rukku rukku mam Hey rukku rukku mam Hey rukku rukku mam Nee guttu vippava Secretu cheppava Hey chikubukurukkumam Puvvulani Kondam Konnaka Pakka meda Challudam challaka Thalpulanni Moodam Mossaka Deepam inka Thedam Thesaka Chinnadani notiventa chepparadu Padu mata Hey rukku rukku mam chilaka mukku rukkumam Hey rukku rukku mam chilaka mukku rukkumam Cheruku mukka rukkumam rukkurukurukkumam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Iddharu Mitrulu
  • Cast:  Chiranjeevi,Ramyakrishna,Sakshi Shivanand
  • Music Director:  Mani Sharma
  • Year:  1999
  • Label:  Aditya Music