• Song:  Acha Telugandhame
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Sid Sriram

Whatsapp

నింగిలో తారక నేలపై వాలెనే కన్నుల పండగై కాలమే ఆగెనే ప్రేమనే బాణమే నన్నిలా తాకెనే నేననే ప్రాణమే నువ్వుగా మారెనే బుజ్జి గుండె వెండితెర నిన్ను చూసి మెచ్చుకుంది కోరుకున్న హీరోయిన్ నువ్వనీ డ్రీంల్యాండు థియేటరే నిన్ను బొమ్మ గీసుకుంది రెప్పమూయకుండా రోజు చూసుకోవాలని అచ్చ తెలుగందమే నీలా కలిసే అంబరాలనందెనే నాలో మనసే గాలిలో పతంగమై వయసే ఎగసే నా రేపుమాపు పయనమే నీతో జతకలిసే యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ ఇప్పటివరకు ఇలా మనసు తన చప్పుడు తను వినలేదుగా నిన్నటి వరకు కల అసలు తన రంగును తను కనలేదు కధగా గుర్తుకురాదసలే ఏ రోజు ఏ వారం తిరుగుట మానినదే నా గది గడియారం ఇన్నినాళ్ళ ఒక్క నేను ఇద్దరల్లే మారినాను తట్టి లేపినవే నాలో ప్రేమనీ పక్కపక్క నువ్వు నేను పండుగల్లే ఉంది సీను అద్భుతంగా మార్చినావు ప్రతి ఒక్క ఫ్రెముని అచ్చ తెలుగందమే నీలా కలిసే అంబరాలనందెనే నాలో మనసే గాలిలో పతంగమై వయసే ఎగసే నా రేపుమాపు పయనమే నీతో జతకలిసే యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ నెమ్మది నెమ్మదిగా దరికి నను పిలిచిన చనువుకు పడిపోయా దగ్గర దగ్గరగా జరిగి నీ కౌగిలిలో జతపడిపోయా ఎప్పుడు చెరిగినదో సిగ్గుల సరిహద్దు చప్పున దొరికినదే చక్కర తొలిముద్దు వేచి ఉన్న గుండెలోకి నన్ను నేను పంపినాను చుంబనాల సంబరాల దారిగా నాకు నువ్వు నీకు నేను సంతకాలు చేసినాను నింగి నేల నీరు నిప్పు గాలి వాన సాక్షిగా అచ్చ తెలుగందమే నీలా కలిసే అంబరాలనందెనే నాలో మనసే గాలిలో పతంగమై వయసే ఎగసే నా రేపుమాపు పయనమే నీతో జతకలిసే యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్ యు ఆర్ మై లవ్ ఓ మై బేబీ యు ఆర్ మై లవ్ మేరీ జాన్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ningilo Taraka Nelapai Vaalene Kannula Pandagai Kaalame Aagene Premane Baaname Nannilaa Thaakene Nenane Praaname Nuvvugaa Maarene Bujji Gunde Venditera Ninnu Choosi Mechhukundhi Korukunna Heroine Nuvvani Dreamland Theatre Ninnu Bomma Geesukundhi Reppa Mooyakunda Roju Choosukovaalani Acha Telugandhame Neelaa Kalise Ambaraalanandhene Naalo Manase Gaalilo Pathangamai Vayase Egase Naa Repu Maapu Payaname Neetho Jatha Kalise You’re My Love Oh My Baby You’re My Love Meri Jaan You’re My Love Oh My Baby You’re My Love Meri Jaan You’re My Love Oh My Baby You’re My Love Meri Jaan You’re My Love Oh My Baby You’re My Love Meri Jaan Ippati Varaku Ilaa Manasu Thana Chappudu Thanu Vinaledhugaa Ninnati Varaku Kala Asalu Thana Rangunu Kanaleduga Kadhaga Gurthukuraadasale Ye Roju Ye Vaaram Thiruguta Maaninadhe Naa Gadhi Gadiyaaram Inninaalla Okka Nenu Iddharalle Maarinaanu Thatti Lepinaave Naalo Premani Pakka Pakka Nuvvu Nenu Pandugalle Undi Scene Adbhuthamgaa Maarchinaavu Prathi Okka Frame Ni Acha Telugandhame Neelaa Kalise Ambaraalanandhene Naalo Manase Gaalilo Pathangamai Vayase Egase Naa Repu Maapu Payaname Neetho Jatha Kalise You’re My Love Oh My Baby You’re My Love Meri Jaan You’re My Love Oh My Baby You’re My Love Meri Jaan You’re My Love Oh My Baby You’re My Love Meri Jaan You’re My Love Oh My Baby You’re My Love Meri Jaan Nemmadi Nemmadigaa Dhariki Nanu Pilichina Chanuvuku Padipoyaa Daggara Daggaragaa Jarigi Nee Kougililo Jathapadipoyaa Eppudu Cherinadhi Siggula Sarihaddu Chappuna Dhorikinadhe Chakkera Tholimuddhu Vechi Unna Gundeloki Nannu Nenu Pampinaanu Chumbanaala Sambaraala Daarigaa Naaku Nuvvu Neeku Nenu Santhakaalu Chesinaanu Ningi Nela Neeru Nippu Gaali Vaana Sakshigaa Acha Telugandhame Neelaa Kalise Ambaraalanandhene Naalo Manase Gaalilo Pathangamai Vayase Egase Naa Repu Maapu Payaname Neetho Jatha Kalise You’re My Love Oh My Baby You’re My Love Meri Jaan You’re My Love Oh My Baby You’re My Love Meri Jaan You’re My Love Oh My Baby You’re My Love Meri Jaan You’re My Love Oh My Baby You’re My Love Meri Jaan

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Hero
  • Cast:  Ashok Galla,Nidhhi Agerwal
  • Music Director:  Ghibran
  • Year:  2022
  • Label:  Aditya Music