• Song:  Manasichi Ichi
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

మనసిచ్చి ఇచ్చి దరువాయే హ హ హ హా వయసొచ్చి గీచి గొడవయే హ హ హ హా ఇది ఏమి ప్రేమరో ఇది ఎంత ఘాటురో ఇక చాలు లాలి జో మనసిచ్చి ఇచ్చి దరువాయే హ హ హ హా వయసొచ్చి గీచి గొడవయే హ హ హ హా ఓసి వయసా నీకు తెలుసా ఈడు ఇర్రకాటం ఓరి మనసా కోరి కలిశా తీర్చు బులపాటం చలి వేళా ఎదగొళ అదిరేలా ఆధారాలు అందాలే చలి భలే లేవోయీ చెలీ నీదోయి పేదలే తేనె ఝాల్లోయి జతలో మనసిచ్చి ఇచ్చి దరువాయే హోం హోం హోం హోఓఓ వయసొచ్చి గీచి గొడవయే హ హ హ హా ఓరి తనువు ఇంత చనువా చాటు చెలగాటం ఓసి మగువ ఉంటె చొరవ లేదు మొగమాటం తేరా తీసా పెన వేసా గురిచూసి పరిజేస ప్రాయాలే సొగసరి నీ పేరు సరే లే జోరు సరంటూ లేదు సందెలా కధలో మానసిచ్చి ఇచ్చి దరువాయే హ హ హ హా వయసొచ్చి గీచి గొడవయే హోం హోం హోం హోఓఓ ఇది ఏమి ప్రేమరో ఇది ఎంత ఘాటురో ఇక చాలు లాలి జో మానసిచ్చి ఇచ్చి దరువాయే హ హ హ హాఆ వయసొచ్చి గీచి గొడవయే హ హ హ హాఆ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Manasichi Ichi Daruvaaye Ha Ha Ha Haaa Vayasochi Gichi Godavaye Ha Ha Ha Haaa Idi Yemi Premaro Idi Yentha Ghaturo Ika Chaalu Laali Jo Manasichi Ichi Daruvaaye Ha Ha Ha Haaa Vayasochi Gichi Godavaye Ha Ha Ha Haaa Osi Vayasaa Neeku Telusaa Eedu Irrakaatam Ori Manasaa Kori Kalisaa Theerchu Bulapaatam Chali Vela Yedagoola Adirela Adharaale Andaale Chali Bhale Levoyi Chele Needoyi Pedale Thene Jhalloyi Jathalo Manasichi Ichi Daruvaaye Ho Ho Ho Hooo Vayasochi Gichi Godavaye Ha Ha Ha Haaa Ori Thanuva Intha Chanuvaa Chaatu Chalagaatam Osi Maghuva Unte Chorava Ledu Mogamaatam Tera Teesa Pena Vesa Gurichoosa Parijesa Prayaale Sogasare Nee Peru Sare Le Joru Sarantu Ledu Sandelaa Kadhalo Manasichi Ichi Daruvaaye Ha Ha Ha Haaa Vayasochi Gichi Godavaye Ho Ho Ho Hooo Idi Yemi Premaro Idi Yentha Ghaturo Ika Chaalu Laali Jo Manasichi Ichi Daruvaaye Ha Ha Ha Haaa Vayasochi Gichi Godavaye Ha Ha Ha Haaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Hello Brother
  • Cast:  Nagarjuna,Ramyakrishna,Soundarya
  • Music Director:  Koti
  • Year:  1994
  • Label:  Aditya Music