పోతుంటే నువ్వలా అలా
బజార్ మొత్తం గోలే గోల
కోపంగా నువ్వు చూడొద్దల
పెలబోయే ఫిరంగిలా
ఏం కావాలో పిల్ల
మెరుస్తున్నావ్ తలా తలా
ఎంతో చెప్పు తమరి వేలా
మోహరీలా వరాహాలా
తారా తారా నా కళ్లు
వెన్నెల పూత నా ఒళ్లు
ఆకాశాన్ని ఎంతకాని
వేలా కడతారు
తారా తారా నా కళ్లు
వెన్నెల పూత నా ఒళ్లు
ఆకాశాన్ని ఎంతకాని
వేలా కడతారు
చెమట చుక్క పడితే
వజ్రమనుకుంటారు
వద్దకు వచ్చి నిలబడితే
తడబడతారు
బల్లెం బాణం కంటే
నడుము పదునైదోయ్
కవచం ఉన్న గుండెకైనా
గాయాలవుతాయి
పెదవి కోసం పదవులు
నాభికి నాలుగు ఒళ్ళు
అర్పిస్తామంటున్నారు
ఈ నవాబులు
తారా తారా నా కళ్లు
వెన్నెల పూత నా ఒళ్లు
ఆకాశాన్ని ఎంతకాని
వేలా కడతారు
కంటి చూపులోని నిఘా
పంటి కింద పెదవి సెగ
సొగసుల సిరులు భాగ
రమ్మని చెప్పక చెబుతోందిగ
కాటు వేయిొక్కోటిగా
రేగుతోంది వయసు తేగా
ఘాటుగా ఉన్నది పోగ
రగులుతోంది భగ భగ
కళ్లు ఒళ్లు కాదు అబ్బా
మొహబ్బత్ క జజ్బా
వేలం వేసి దాన్ని ఎవరూ
కొనలేరు అబ్బా
ఆశ మాశీ కాదు అబ్బా
ఈ కన్నె శోభా
వేలా కన్న విలువ తెలిసినోడే నబ్బా
కళ్లు ఒళ్లు కాదు అబ్బా
మొహబ్బత్ క జజ్బా
వేలం వేసి దాన్ని ఎవరూ
కొనలేరు అబ్బా
ఆశ మాశీ కాదు అబ్బా
ఈ కన్నె శోభా
వేలా కన్న విలువ తెలిసినోడే నబ్బా