• Song:  Lalijo Lalijo
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Harini,Karthik

Whatsapp

లాలిజో లాలిజో లీల గ లాలిస్తాగా జోలలో జారిపో మేలుకోలేనంతగ ఆపదే రాదెయ్ నీ దాకా నేనున్నాగా కాపలా కాస్తూ ఉంటాగా పాపల నిదరో చాలింక వేకువ దాక దీపమై చూస్తూ ఉంటాగా కానీ అనుకోని అలివేణి ఎం కాలేదనుకొని వదిలేసి వెళిపోని ఆరాటాన్ని కానీ అనుకోని అలివేణి ఎం కాలేదనుకొని వదిలేసి వెళిపోని ఆరాటాన్ని లాలిజో లాలిజో లీల గ లాలిస్తాగా జోలలో జారిపో మేలుకోలేనంతగ వూరికే ఉసురు మంటావే వూహకే ఉలిక్కి పడతావే చక్కగా సలహాలిస్తావే తిక్కగా తికమక పెడతావే హే హేయ్ రెప్పలు ముసుంటే తప్పక చూపిస్తా రేయంతా వెలిగించి రంగుల లోకాన్ని కానీ అనుకోని అలివేణి ఎం కాలేదనుకొని వదిలేసి వెళిపోని ఆరాటాన్ని కానీ అనుకోని అలివేణి ఎం కాలేదనుకొని వదిలేసి వెళిపోని ఆరాటాన్ని లాలిజో లాలిజో లీల గ లాలిస్తాగా జోలలో జారిపో మేలుకోలేనంతగ లాలిజో లాలిజో ఎదురుగ పులి కనపడుతుంటే కుదురుగా నిలబడ మంటావే ఏయ్ ఏఏయ్య్ బెదురుగా బరువెక్కిందంటే మది ఇలా భ్రమ పడుతుందంటే గుప్పెడు గుండెల్లో నేనే నిండుంటే కాలైన పెట్టవుగా సందేహాలేవీ అప్పడే రాదెయ్ నీ దాకా నేనున్నాగా కాపలా కాస్తూ ఉంటాగా పాపల నిదరూ చాలింక వేకువ దాక దీపమై చూస్తూ ఉంటేగా కానీ అనుకోని అలివేణి ఎం కాలేదనుకొని వదిలేసి వెళిపోని ఆరాటాన్ని లాలిజో లాలిజో లీల గ లాలిస్తాగా జోలలో జారిపో మేలుకోలేనంతగ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Lalijo lalijo leela ga lalistha gaa Jolalo jaripo melukolenantha ga Aapade raadey nee dakaa nenunnaga Kaapala kaasthu untaaga Paapa la nidaroo chalinka vekuva daka Deepamai chusthu untaga Kaani anukoni aliveni Em kaledanukoni vadilesi veliponi aaratanni Kaani anukoni aliveni Em kaledanukoni vadilesi veliponi aaratanni Lalijo lalijo leela ga lalistha gaa Jolalo jaripo melukolenantha ga Vuurike vusuuru mantavey Vuuhake vulukki padathavey Chakkaga salahalistaavey Thikkaga thikamaka pedathavey hey heyy Reppalu vuusunte tappaka chupisthaa Reyantha veliginchi rangula lokaanni Kaani anukoni aliveni Em kaledanukoni vadilesi veliponi aaratanni Kaani anukoni aliveni Em kaledanukoni vadilesi veliponi aaratanni Lalijo lalijo leela ga lalistha gaa Jolalo jaripo melukolenantha ga Lalijoo laalijooo Eduruga puli kanapaduthunte Kuduruga nilabada mantavey ey eeyy Beduruga baruvekkindante Madi ila brama paduthundante Guppedu gundello nene nindunte Kaalaina pettavuga sandehaalevi Aapade raadey nee dakaa nenunnaga Kaapala kaasthu untaaga Paapa la nidaroo chalinka vekuva daka Deepamai chusthu untaga Kaani anukoni aliveni Em kaledanukoni vadilesi veliponi aaratanni Kaani anukoni aliveni Em kaledanukoni vadilesi veliponi aaratanni Lalijo lalijo leela ga lalistha gaa Jolalo jaripo melukolenantha ga

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Hare Ram
  • Cast:  Kalyan Ram,Priyamani
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2008
  • Label:  Aditya Music