• Song:  Oh My Friend
  • Lyricist:  Vanamali
  • Singers:  Karthik

Whatsapp

ఓ ఓ ఒఒఒఒ ఓఓఓ ఓహో ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ ఓ ఓహో పాదమేటుపోతున్న పయనమెందాకైనా అడుగు తడబడుతున్న తోడు రానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్న గుండె ప్రతి లయలోనా నేను లేనా ఒంటరైన ఓటమైన వెంట నడిచే నీడ వేనా ఓఓఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచినా నేస్తమా ఓ మై ఫ్రెండ్ వొడిదుడుకులలో నిలిచినా స్నేహమా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లె అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఎరా ఏరాల్లోకి మారే మొహమాటలే లేని కాలే జాలు వారే ఒంటరైనా ఓటమైన వెంట నడిచే నీడ నీవే ఓఓఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచినా నేస్తమా ఓఓఓ మై ఫ్రెండ్ ఓడిదుడుకులలో నిలిచినా స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్న నాటి చేతలన్నీ చెంత వాలే గిల్లి కజ్జా లెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్లింతల్లో తేలే స్నేహం మొదలో తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైన వెంట నడిచే నీడ నీవే ఓఓఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచినా నేస్తమా ఓఓఓ మై ఫ్రెండ్ ఓడిదుడుకులలో నిలిచినా స్నేహమా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

O O Oooo Ooo Oho Oo Oo Oho Oohoo Oo O O Oho Paadametupotunna Payanamendaakina Adugu Tadabadutunna Thodu Ranaa Chinni Edabaatainna Kanta Tadi Pedutunna Gunde Prati Layalonaa Nenu Lena Ontaraina Ootamaina Venta Nadichee Needa Neeve Ooo My Friend Tadi Kannulane Tuduchina Nesthamaaa O My Friend Vodidudukulalo Nilichina Snehama O O Oo Oo Oo Oo Oo O Oo Oho Oho Oo O O Oo Oo Oo Oo Oo O Oo Oho Oho Oo Amma Odiloo Leni Paasam Nesthamalle Allukundii Janmakantha Teeriponi Mamathalenno Panchuthondi Meeru Meeru Nunchi Mana Sneha Geetham Era Eralloki Maare Mohamatalee Leni Kala JaaLuvare Ontarainaa Ootamaina Venta Nadichee Needa Neevee Ooo My Friend Tadi Kannulanee Tudichina Nesthamaa Ooo My Friend Odidudukulalo Nilichina Snehama Vaana Vasthee Kaagithaalee Padavalayye Gnapakaale Ninnu Chusthee Chinna Naati Chinthalanni Chentha Vaale Gilli Kajja Lenno Ila Penchukuntoo Tullinthallo Thele Sneeham Modalo Tudalo Telipee Mudi Veedakunde Ontaraina Ootamaina Venta Nadiche Needa Neeve Oooo My Friend Tadi Kannulane Tudichina Nesthama Ooo My Friend Odidudukulalo Nilichina Snehama

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Happy days
  • Cast:  Nikhil Siddharth,Tamannaah Bhatia,Varun Sandesh
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2007
  • Label:  Aditya Music