ఐ హవె ఏ బాయ్ ఫ్రెండ్ ఐ హవె ఏ బాయ్ ఫ్రెండ్
అచ్చంగా జేమ్స్ బాండ్
మనిషి డైమండ్ డైమండ్ డైమండ్ మనసు కలాకండ్
కరాటే కుం -ఫు లాగాంబియాన్ వాడు రాకెట్ ల యమా స్పీయేడు
రొమాన్స్ లో ఘటికుడు ప్రేమ చోరుడు మనసు తెలిసినోడు
వాడే మగాడు న జోడి అయ్యాడు
ఐ హవె ఏ బాయ్ ఫ్రెండ్
ఐ హవె ఏ బాయ్ ఫ్రెండ్
ఎగ్గిరి తన్నేస్తాలే ఏ ఏ ఏ
వొనక్కర టింకర తుంటరి చూపులు నావంకే చూస్తే
నలికోసేస్తాలే ఆ ఆ ఆ
చిల్లర మళ్లారా కోతులు తప్పుడు కూతల్నె కూస్తే
న మీదే చెయ్యి వేస్తే ఆ హ్యాండు హంఫెట్టు
న కాలే తొక్కినవాడికి కాలేవుండదు బెట్టు
గొడవకు వొస్తే హే హే హే మిరి మిరి చూస్తూ
గురి గురి చూస్తో హే హే హే సున్నం పెట్టు
కాస్తావా బెట్టు వన్నా ట్రై
ఐ హవె ఏ బాయ్ ఫ్రెండ్
ఐ హవె ఏ బాయ్ ఫ్రెండ్
ఐ హవె ఏ బాయ్ ఫ్రెండ్ ఐ హవె ఏ బాయ్ ఫ్రెండ్
అచ్చంగా జేమ్స్ బాండ్
మనిషి డైమండ్ డైమండ్ డైమండ్ మనసు కలాకండ్
సిగ్గేస్తుందంటాడే ఏ ఏ ఏ
ఊరికే వయసుకు పగ్గాలేవి వెయ్యొద్దు అంటూ
ఇచేసేయమంటాడే ఓ ఓ ఓ
మనసుకు మనసును బహుమతి ఇస్తే తప్పేమిటి అంటూ
ఎక్కేద్దాం రమ్మంటాడే ఏకంగా ఎవెరెస్టు
నాజూగ్గా నలిపేస్తాడే వొద్దంటే సిగెరెట్టూ
వొదిలిస్తాడే ఓ ఓ ఓ నాలుక చుట్టూ
కంట్లో నలుసే ఓ ఓ ఓ పోయేటట్టు
పనిలో పర్ఫెక్ట్ ఐ ఎం సుర్
ఐ హవె ఏ బాయ్ ఫ్రెండ్
ఐ హవె ఏ బాయ్ ఫ్రెండ్
ఐ హవె ఏ బాయ్ ఫ్రెండ్ ఐ హవె ఏ బాయ్ ఫ్రెండ్ అచ్చంగా జేమ్స్ బాండ్
ఐ హవె ఏ బాయ్ ఫ్రెండ్
I have A Boy Friend I have A Boy Friend
achanga jems bond
manishi daimond daimond daimond manasu kalakand
karate kun-fu logambian vaadu rocket la yama speedu
romance lo gadikudu prema choorudu manasu thelisinoodu
vade magaadu na chori ayyadu
I have A Boy Friend
I have A Boy Friend
eggiri thannesthale ye ye ye
vonakara tinkara thuntari choopulu naavanke choosthe
nalikosesthaalee a a a
chillara mallara kothulu thappudu koothalne koosthe
na meede cheyye vesthe a handu hamfattu
na daare thokkinavaadiki kaalevundadu bettu
godavaku vosthe hey hey hey miri miri choosthoo
guri guri choostho hey hey hey sunnam pettu
kaasthaava bettu wanna try
I have A Boy Friend
I have A Boy Friend
I have A Boy Friend I have A Boy Friend
achanga jems bond
manishi daimond daimond daimond manasu kalakand
siggesthundantaade a a a
vurike vayasuku paggalevi veyyoddu antoo
icheseymantaade o o o
manasuku manasunu bahumathi isthe thappemiti antoo
ekkeddam rammantaade yekangaa everestoo
naajoogga nalipesthaade voddante cigerattoo
vodilisthaade o o o naaluka chuttoo
kantlo naluse o o o poyetattu
panilo perfect i m sure
I have A Boy Friend
I have A Boy Friend
I have A Boy Friend I have A Boy Friend
achanga jems bond
I have A Boy Friend