• Song:  Tu Hi Rey
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Nikhil Bharadwaj,Nithya Menon

Whatsapp

ఓ తూ హి రేయ్ తూ హి రేయ్ తూ హి రేయ్ ఓ నా హసీనా నీవెంటే రానా నే నీవై పోనా ప్రతి అణువు లోన ఎందాక అయినా అందాకా రానా కురిసే కవ్వింతల్లోన తడిసింది నేనా వెలిగెనా ఈ చెంత నీకోసమేనా తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ తూ హి రేయ్ మేరీ జానా ఓ జానే జా జానే జా ఓ జానే జా జానే జా తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ ఓ నీతో చెలిమె పెరిగి అది చనువుగా మారిందో కథలో తెలియని మల్పె ఉందొ ఏమో నన్నే పిలిచావు నువ్వే కలిసావు మాయ చేసావులే ఇదే రకం లోకం కదా ముఖ ముఖి తెలియక తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ తూ హి రేయ్ మేరీ జానా ఓ నా హసీనా నీవెంటే రానా నే నీవై పోనా ప్రతి అణువు లోన ఎందాక అయినా అందాకా రానా తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ ఓ ఎదో రోజు ఎదురై కలవాలని మైకంలో అదుపే తప్పిన మనసేమందో నీతో వదిలేస్తే ఇంకా చేరా నీ చెంత కొత్త తుళ్లింతనయ్ రాసిందిలే నాతో ఇలా నువ్వేలే నా వెన్నెల ఓఓఓ తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ తూ హి రేయ్ మేరీ జానా ఓఓఓ ఓ తూ హి రేయ్ తూ హి రేయ్ తూ హి రేయ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

O tu hi rey tu hi rey tu hi rey o naa haseena neevente raana ne neevai pona prathi anuvu lona endaka ayina andaka raana kurise kavvinthallona thadisinde nena veligena ee chentha neekosamena Tu hi rey meri jaana ooo tu hi rey meri jaana ooo tu hi rey meri jaana o jaane jaa jaane jaa o jaane jaa jaane jaa tu hi rey meri jaana ooo tu hi rey meri jaana ooo O neetho chelime perigi adi chanuvuga maarindo kathalo theliyani malape undo emo nanne pilichaavu nuvve kalisaavu maaya chesavule ede rakam lokam kada mukha mukhi teliyaka tu hi rey meri jaana ooo tu hi rey meri jaana O naa haseena neevente raana ne neevai pona prathi anuvu lona endaka ayina andaka raana O tu hi rey tu hi rey tu hi rey O edo roju edurai kalavalani neekanna adupe thappina manasemando neetho vadilesthe inka cheraa nee chentha kotha thullinthanay raasundile naatho ila nuvvele naa vennela ooo Tu hi rey meri jaana ooo tu hi rey meri jaana ooo o tu hi rey tu hi rey tu hi rey

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.