• Song:  Edo Aasha
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Shreya Ghoshal

Whatsapp

ఎదో ఆశా ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిదీ నిజం తెలుసా ఈనాటిది కాదని ఇపుడే మెలుకున్నదీ ఇలా నీ శ్వాస గిల్లీ లెమ్మంటూ నన్నల్లుకుందీ నిశీధిలో ఉషోదయంలా ఎదో ఆశా ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిదీ ఎపుడూ జాడ లేనిదీ నీ లాలిని పాడే లాలన నేనూ జాబిలికై ఆశ పడే బాలను నేనూ తల్లిగా జోకొట్టీ చలువే పంచాలో చెల్లిగా చేపట్టీ చనువే మించాలో సరిగా నాకే ఇంకా తేలని ఈవేళా ఎదో ఆశా ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిదీ నిజం తెలుసా ఈనాటిది కాదని ఇపుడే మెలుకున్నదీ నీ నీలి కన్నుల్లో వెతుకుతూ ఉన్నా క్షణానికో రూపంలో కనబడుతున్నా జాడవై నా వెంటా నిను నడిపించాలో జానకి జన్మంతా జంటగా నడవాలో తెలిసీ తెలీనట్టే ఉందీ ఈ లీలా ఎదో ఆశా ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిదీ నిజం తెలుసా ఈనాటిది కాదని ఇపుడే మెలుకున్నదీ ఇలా నీ శ్వాస గిల్లీ లెమ్మంటూ నన్నల్లుకుందీ నిశీధిలో ఉషోదయంలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Edo aasaa edalo modalainadee Epudoo jaada lenidee Nijam telusaa eenaatidi kaadadee Ipude melukunnadee Ilaa nee swaasa gillee Lemmantoo nannallukundee Niseedilo ushodayamlaa Edo aasaa edalo modalainadee Epudoo jaada lenidee Epudoo jaada lenidee Nee laalini paade laalana nenoo Jaabilikai aasa pade baalanu nenoo Talligaa jokottee chaluve panchaalo Chelligaa chepattee chanuve minchaalo Sarigaa naake inkaa telani eevelaa Edo aasaa edalo modalainadee Epudoo jaada lenidee Nijam telusaa eenaatidi kaadadee Ipude melukunnadee Nee neeli kannullo vetukutu unnaa Kshanaaniko roopamlo kanabadutunnaa Jaadavai naa ventaa ninu nadipinchaalo Jaanakai janmantaa jantagaa nadavaalo Telisee teleenatte undee ee leelaa Edo aasaa edalo modalainadee Epudoo jaada lenidee Nijam telusaa eenaatidi kaadadee Ipude melukunnadee Ilaa nee swaasa gillee Lemmantoo nannallukundee Niseedilo ushodayamlaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Gowtam SSC
  • Cast:  Navdeep,Sindhu Tolani
  • Music Director:  Anup Rubens
  • Year:  2005
  • Label:  Aditya Music