నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
ఎందుకో ఏకాంత వేళా చెంతకే రానంది ఈవేళ
గాలిలో రాగాల మాల జంటగా తోడుంది నీల
నీ ఊహలో కలా ఊగింది ఊయల
ఆకాశవాణిల పాడింది కోకిల
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా
కంటిపారద నీ బొమ్మగా కలలొలికేనా
వర్ణమై వచ్చానా వర్ణమే పాడాన
జానా తెలుగులా జానా వెలుగుల
వెన్నెలై గిచ్చానా వేకువే తెచ్చానా
పాల మడుగుల పూల జిలుగుల
అన్ని పోలికలు విన్నా వేడుకలో వున్నా
నువ్వేమన్న నీమాటలో నన్నే చూస్తున్న
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోల
ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల
అంతగా నచ్చానా ఆశలే పెంచానా
గొంతు కలపన గుండె తడపన
నిన్నలా వచ్చానా రేపుగా మారాన
ప్రేమ తరఫున గీత చెరపనా
ఎంత దూరాన నీ వున్నా నీతోనే నే లేనా
నా ఊపిరే నీ వూసుగా మారిందంటున్న
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
ఎందుకో ఏకాంత వేళా చెంతకే రానంది ఈవేళ
గాలిలో రాగాల మాల జంటగా తోడుంది నీల
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిల పాడింది కోకిల
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
Nuvvakkadunte Neenikkadunte Pranam Vila Vila
Nuvvikkadunte Neenakkadunte Mounam Gala Gala
Enduko Ekantha Vela Chentheke Ranandhi Evela
Galilo Ragala Mala Jantaga Thodundhi Neela
Nee Voohalo Kala Voogindhi Vooyala
Aakashavanila Padindhi Kokila
Nuvvakkadunte Neenikkadunte Pranam Vila Vila
Nuvvikkadunte Neenakkadunte Mounam Gala Gala
Sarigamale Varnaaluga Kalagalisena
Kantiparadha Nee Bommaga Kalalolikena
Varnamai Vachaana Varname Padaana
Jaanu Telugula Jaana Velugula
Vennelai Gichaana Vekuve Techaana
Pala Madugula Poola Jilugula
Anni Polikalu Vinna Vedukalo Vunna
Nuvvemanna Neematalo Nanne Choostunna
Nuvvakkadunte Neenikkadunte Pranam Vila Vila
Nuvvikkadunte Neenakkadunte Mounam Gala Gala
Prathi Vudhayam Neela Navve Sogasula Jola
Prathi Kiranam Neela Vaale Velugula Maala
Anthaga Nachaana Aasale Penchaana
Gonthu Kalapana Gunde Thadapana
Ninnala Vachaana Repuga Maraana
Prema Tharaphuna Geetha Cherapana
Entha Dhoorana Ne Vunna Neethone Ne Lena
Naa Voopire Nee Voosugaa Marindhantunna