• Song:  Needhe needhe
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Rihitha

Whatsapp

బ్రహ్మల నినే నిను సృష్టించననుకొనా బొమ్మల నువ్వే నన్ను పుట్టించావనుకొనా నమ్ముకుంటుందో నవ్వుకుంటుందో ఏమి అంటుందో నీ భావనా నీదె నీదే ప్రశ్న నీదే నీదె నీదే బదులు నీదే నీ దేహం లో ప్రాణంల వెలిగే కాంతి నా నవ్వే అని నీ గుండెల్లో పలికే నాదం నా పెదవి పై మురళి దని తెలుసుకో గలిగే తెలివి నీకుందే తెరలు తొలగిస్తే వెలుగు వస్తుందే నీదె నీదే స్వప్నం నీదే నీదె నీదే సత్యం నీదే మౌల మేరె మౌల మేరె మౌల మేరె మౌల మేరె మౌల మేరె మౌల మేరె ఆయె ఖుదా ఆయె ఖుదా ఆయె ఖుదా మౌల మేరె మౌల మేరె మౌల మేరె మౌల మేరె మౌల మేరె మౌల మేరె ఎక్కడెక్కడెక్కడని దిక్కులన్నీ తిరిగితే నిన్ను నువ్వు చూడగలవా ఓహ్ రబ్బ కరుణతో కరిగిన మాది మందిరమున కొలువై నువ్వు లెవా ఓహ్ రబ్బ అకడక్కడక్కడని నీలి నింగి తడిమితే నిన్ను నువ్వు తాకగలవా ఓహ్ రబ్బ చెలిమిని పంచాంగ చాచిన చెయ్యివైతే దైవం నువ్వు కావా ఆయె ఖుదా నీదె నీదే ధర్మం నీదే నీదె నీదే మర్మం నీదే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Brahma la nenne ninnu srushtincha anukona Bomma la nuvve nannu puttinchaav anukona Nammukuntundho navvukuntundho Yemi antundho nee bhaavana Needhe needhe prashna needhe Needhe needhe badhulu needhe Nee dheham lo praanam la Velige kaanthi naa navve ani Nee gundello pallike naadham Naa pedhavi pai murali dhani Thelusuko galige thelivi neekundhe Theralu tholagisthe velugu vasthundhi Needhe needhe swapnam needhe Needhe needhe sathyam needhe Maula mere maula mere maula mere Maula mere maula mere maula mere Aye khuda aye khuda aye khuda Maula mere maula mere maula mere Maula mere maula mere maula mere Yekadekkadekkadani dhikkulani thirigithe Ninnu nuvvu chudagalava oh rabba Karunatho karigina madhi mandhirammuna Koluvai nuvvu leva oh rabba Akadakkadakkadani neeli ningi thadimithe Ninnu nuvvu thaakagalava oh rabba Chelimini panchaga chaachina cheyyivaithe Dhaivam nuvvu kaava aye khuda Needhe neede dharmam needhe Needhey needhey marmam needhe

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Gopala Gopala
  • Cast:  Pawan Kalyan,Shriya Saran,Venkatesh
  • Music Director:  Anup Rubens
  • Year:  2015
  • Label:  Lahari Music Company