• Song:  Magaalu
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Geetha Madhuri

Whatsapp

మగాళ్లు వొట్టి మాయగాళ్లే ప్రేమంటే ఏవిటో తెలీదే నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడా ఇంతే మగాళ్లు వొట్టి మాయగాళ్లే ప్రేమంటే ఏవిటో తెలీదే నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడా ఇంతే మగాళ్ల వొళ్ళంతా తిమ్మిరంతే మా లాగా లైఫ్ లాంగ్ వుండరంతే మగాడి బుద్ధి కుక్కతోక లాంటిదంతే ఈడు కూడా ఇంతే మగాళ్లు వొట్టి మాయగాళ్లే ప్రేమంటే ఏవిటో తెలీదే నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడా ఇంతే ఏఈఈ డంక్ టకార టకార టకార డంక్ టకరా టా డంక్ టకార టకార టకార డంక్ టకరా టా కాసంత ఓదార్పు కోరుకుంటాం కూసింత టైం ఇస్తే పొంగిపోతాం కాసంత ఓదార్పు కోరుకుంటాం కూసింత టైం ఇస్తే పొంగిపోతాం మగాళ్ల గోలేంటో ఫీల్ ఏంటో దారెంటో తీరేంటో ఏవో ఏంటో మీకు నచ్చినట్టు మేము మారిన మా గుండె కోసి మీకు ఇచ్చిన మీరింతే చి చి ఈడు కూడా ఇంతే మగాళ్లు వొట్టి మాయగాళ్లే ప్రేమంటే ఏవిటో తెలీదే నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడా ఇంతే ఏఈ తప్పుకో నీయ్య్ కోపం లో ఎమన్నా సర్దుకుంటాం కళ్ళలో మీ బొమ్మే పెట్టుకుంటాం కోపం లో ఎమన్నా సర్దుకుంటాం కళ్ళలో మీ బొమ్మే ఎట్టుకుంటాం మగాళ్ల మైండ్ ఏంటో మూడ్ ఏంటో మాటేంటో చూపేంటో ఏమో ఏంటో అడ్డమైన సెవలెన్ని చేసిన ఆకాశమంత ప్రేమ పంచిన మీరింతే చి చి ఈడు కూడా ఇంతే మగాళ్లు వొట్టి మాయగాళ్లే ప్రేమంటే ఏవిటో తెలీదే నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడా ఇంతే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Magaalu votti maayagaalle premante evito teleedhe nattetlo munchesi pothaare eedu kooda inthe Magaalu votti maayagaalle premante evito teleedhe nattetlo munchesi pothaare eedu kooda inthe Magaala vollantha thimmiranthe maa laga life long vundaranthe magaadi budhi kukkathoka laantidanthe eedu kooda inthe Magaalu votti maayagaalle premante evito teleedhe nattetlo munchesi pothaare eedu kooda inthe Eeeee dank takara takara takara dank takara taaaa dank takara takara takara dank takara taaaa Kasantha odaarpu korukuntam koosintha time iste pongipotaam kasantha odaarpu korukuntam koosintha time iste pongipotaam Magaala golento feel ento daarento teerento yeevo ento meeku nachinatu memu maarina maa gunde koosi meeku ichina meerinthe chi chi eedu kuda inthe Magaalu votti maayagaalle premante evito teleedhe nattetlo munchesi pothaare eedu kooda inthe Eee tappuko neeeeeeeeyyyyyyyy Kopam lo emanna sardukuntam kallalo mee bomme petukuntam kopam lo emanna sardukuntam kallalo mee bomme yettukuntam Magaala mind ento mood ento matento choopento yeemo ento addamaina sevalenni chesina aakasamantha prema panchina meerinthe chi chi eedu kooda inthe Magaalu votti maayagaalle premante evito teleedhe nattetlo munchesi pothaare eedu kooda inthe

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Golimaar
  • Cast:  Gopi Chand,Priyamani
  • Music Director:  Chakri
  • Year:  2010
  • Label:  Aditya Music