• Song:  Andham Ga
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Sunitha Upadrashta

Whatsapp

అందంగా లేనా అస్సలేం బాలేనా అంత లెవెల్ ఏంటోయ్ నీకు అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన అలుసైపోయాన అస్సలేమీ కాన వేషాలు చాల్లే పొమ్మన అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన కనులు కలాపవాయే మనసు తెలుపవాయే పెదవి కదపవయే మాటవరసకే కలిచిలకనయే కలతనిదురలాయే మరవలేక నిన్నే మదనపడితిని ఉత్తుత్తిగా చూసి ఉడికించనేల నువ్వొచ్చి అడగాలి అన్నట్టు నే బెట్టు చేశాను ఇన్నాళ్ళుగా అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన నీకు మనసు ఇచ్ఛా ఇచ్చినపుడే నచ్చ కనులకబురు తెచ్చ్చా తెలుసు నీకది తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహా తెలియనట్టు నటన ఎలాది వెన్నేళ్లో గోదారి తిన్నేళ్లో నన్ను తరగాళ్లే నురగాళ్లే ఏనాడూ తాకేసి తడిపేసి పోలేదుగా అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన అలుసైపోయాన అస్సలేమీ కాన వేషాలు చాల్లే పొమ్మన అందంగా లేనా అస్సలేం బాలేనా నీ ఈడూ జోడు కానన

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Andanga Lena Assalem Balena Antha Level Entoy Neku Andanga Lena Assalem Balena Nee Eedoo Jodu Kanana Andanga Lena Assalem Balena Nee Eedoo Jodu Kanana Alusaipoyana Assalemee Kana Veshalu Challe Pommana Andanga Lena Assalem Balena Nee Eedoo Jodu Kanana Kanulu Kalapavaye Manasu Telupavaye Pedavi Kadapavaye Matavarasake Kalikichilakanaye Kalataniduralaye Maravaleka Ninne Madanapaditine Uttuthtiga Choosi Udikinchanela Nuvvochhi Adagali Annattu Ne Bettu Cheshanu Innalluga Andanga Lena Assalem Balena Nee Eedoo Jodu Kanana Neeku Manasu Ichha Icchinapude Nachha Kanulakaburu Techchaa Telusu Neekadhi Telugu Aadapaduchu Telupaledu Manasu Maha Teliyanattu Natana Yeladi Vennaello Godaari Tinnaello Nannu Taragalle Nuragalle Yenadu Taakesi Tadipesi Poledauga Andanga Lena Assalem Balena Nee Eedoo Jodu Kanana Andanga Lena Assalem Balena Nee Eedoo Jodu Kanana Alusaipoyana Assalemee Kana Veshalu Challe Pommana Andanga Lena Assalem Balena Nee Eedoo Jodu Kanana

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Godavari
  • Cast:  Kamalinee Mukherjee,Sumanth
  • Music Director:  K. M. Radha Krishnan
  • Year:  2006
  • Label:  Aditya Music