• Song:  Prapanchama kshaminchuma
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam,Sunitha Upadrashta

Whatsapp

ప్రపంచమా క్షమించుము మాకు మీతో పనేమిలేదమ్మా వసంతమా వారించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మ కాంచన కాంతుల భామ నీ కంచలు తెంచుకు రమ్మ కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనే మా చిరునామా ఈ ఏకాంతం మనదే స్నేహమా ఆఆ ఆఆ వసంతమా వారించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మ కుడిఎడమలు ఎరుగక మన కథ సాగేనంటా జత కుదరని ఎదలకు పెరగద ఏదో మంట ఎవరెవరికో ఎదరగిలేయితే అది మనకేమంటా కనులడిగిన కళలను తరుముతూ పోదామంటా మనకు మనకు గల ముచ్చట మరులెవరు కానని చోటెచ్చట ముడులు విడని బిగి కౌగిట తగు విడిది మనకు దొరికేనట మరి ఆలస్యం ఇంకా ఎంటటాఅఅ ప్రపంచమా క్షమించుమ మాకు మీతో పనేమిలేదమ్మా తెరమరుగున నిలువక చొరవగా రారమ్మంటా అరమరికలు తెలియని చెలిమిని అందిమ్మంటా కలవరపడి గుస గుస కబురును విన్నానంటా మనసెరిగిన వరసతో సరసనే ఉన్నానంటా ఉరుము వెనక జడివానలా ఈ విరహమంతా కరిగిఏదెలా దిగులు పడకు నువ్వంతల తొలివలపు తెగని విరిసంకెల మరి దూరంగా ఉంటే ఇంకెలాఆ వసంతమా వారించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మ కాంచన కాంతుల భామ నీ కంచలు తెంచుకు రమ్మ కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనే మా చిరునామా ఈ ఏకాంతం మనదే స్నేహమా ఆఆ ఆఆ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Prapanchama kshaminchuma maaku meetho panemiledamma Vasanthama varinchuma swagathanjali sweekarinchamma Kanchana kanthula bhama Nee kanchalu thunchuku ramma kankshalu penchina prema nee panchane ma chirunaama ee ekantham manade snehama aaaa aaaa Vasanthama varinchuma swagathanjali sweekarinchamma Kudiyedamalu yeragaka mana katha saagenanta Jatha kudarani yedalaku peragaka yedo manta Evarevariko yedaragileithe adi manakemantaaa Kanuladigina kalalanu tharumuthu podamantaa Manaku manaku gala muchhata marulevaru kanani chotechhata Mudulu vidanai bigi kougita thagu vididi manaku dorikenata Mari aalasyam inka entataa Prapanchama kshaminchuma maaku meetho panemiledamma Theramaruguna niluvaka choravaga rarammantaaa Aramarikalu theliyani chelimina andimmantaa Kalavarapadu gusa gusa kaburunu vinnananta Manaserigina varasatho sarasane vunnananta Vurumu venaka jadivaanala ee virahamantha karigiedela Digulu padaku nuvvanthala tholivalapu thegani virisankela Mari dooranga vunte inkelaaaaa Vasanthama varinchuma swagathanjali sweekarinchamma kanchana kanthula bhama Nee kanchalu thunchuku ramma kankshalu penchina prema nee panchane ma chirunaama ee ekantham manade snehama aaaa aaaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Gillikajjalu
  • Cast:  Meena,Raasi,Srikanth
  • Music Director:  Koti
  • Year:  1998
  • Label:  Aditya Music