• Song:  Maavele Maavele
  • Lyricist:  Rajashri
  • Singers:  Minmini

Whatsapp

మావెలే మావెలే పరువాలు మావెలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మజాలే మజాలే చెయ్యాలి మజాలే ఇదేలే ఇదేలే టీనేజీ ఇదేలే ప్రాయం మల్లి రాదు వారేవా మావయ్య మావెలే మావెలే పరువాలు మావెలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మజాలే మజాలే మజాలే మజాలే చెయ్యాలి మజాలే చెయ్యాలి మజాలే ఇదేలే ఇదేలే టీనేజీ ఇదేలే ప్రాయం మల్లి రాదు వారేవా మావయ్య పడుచు పిల్లలకి భాగవతం చెప్పొద్దూ చెప్పొద్దూ చెప్పొద్దూ ఆ మాటలు చెప్పొద్దూ చిలకే ఎగిరొస్తే విదిలించు కోవద్దు రావొద్దు రావొద్దు మల్లి మల్లి రావొద్దు పూచే పూలన్నీ పూజలకే వాడొద్దు పడుచుకి పువ్వందం మరిచిపోవద్దు లక్షలు అడిగెను లగ్నం నేఅడిగెను ముహూర్తం పెట్టించు రేపో మాపో మావెలే మావెలే పరువాలు మావెలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మజాలే మజాలే చెయ్యాలి మజాలే ఇదేలే ఇదేలే టీనేజీ ఇదేలే ప్రాయం మల్లి రాదు వారేవా మావయ్య పానుపు నిద్దరకే పరిమితము కావొద్దు పెట్టొద్దు పెట్టొద్దు కొత్త రులు పెట్టొద్దు కాశ్మీర్ లోయల్లో కాశిని తలవొద్దు పాడొద్దు పాడొద్దు హద్దు మీరు పాడొద్దు చక్కని వయ్యారి నీవెంట పడుతుంటే దొరికి దొరకనట్టు జారుకోవద్దు పగ్గం వెయ్యొద్దు పరువాలకికముందు అనుభవించాలి నేడే నేడే మావెలే మావెలే పరువాలు మావెలే మావెలే మావెలే పరువాలు మావెలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మజాలే మజాలే మజాలే మజాలే చెయ్యాలి మజాలే చెయ్యాలి మజాలే ఇదేలే ఇదేలే టీనేజీ ఇదేలే ప్రాయం మల్లి రాదు వారేవా మావయ్య మావెలే మావెలే పరువాలు మావెలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మజాలే మజాలే చెయ్యాలి మజాలే ఇదేలే ఇదేలే టీనేజీ ఇదేలే ప్రాయం మల్లి రాదు వారేవా మావయ్యో
Maavele Maavele Paruvaalu Maavele Meevele Meevele Panthalu Meevele Majale Majale Cheyyali Majale Idele Idele Teeneji Idele Praayam Malli Raadu Vareva Mavayya Maavele Maavele Paruvaalu Maavele Meevele Meevele Panthalu Meevele Majale Majale Majale Majale Cheyyali Majale Cheyyali Majale Idele Idele Teeneji Idele Praayam Malli Raadu Vareva Mavayya Paduchu Pillalaki Bhagavatham Cheppoddu Cheppoddu Cheppoddu Aa Maatalu Cheppoddu Chilake Egirosthe Vidilinchu Kovaddu Ravoddu Ravoddu Malli Malli Ravoddu Puche Pulanni Pujalake Vaadoddu Paduchuki Puvvandam Marichipovaddu Lakshalu Adigena Lagnam Neadigenu Muhurtam Pettinchu Repo Maapo Maavele Maavele Paruvaalu Maavele Meevele Meevele Panthalu Meevele Majale Majale Cheyyali Majale Idele Idele Teeneji Idele Praayam Malli Raadu Vareva Mavayya Paanupu Niddarake Parimithamu Kaavoddu Pettoddu Pettoddu Kottha Rule Pettoddu Kashmir Loyallo Kaasini Thalavoddu Paadoddu Paadoddu Haddu Meeri Paadoddu Chakkani Vayyaari Neeventa Paduthunte Doriki Dorakanattu Jaarukovaddu Paggam Veyyoddu Paruvalakikamundu Anubhavinchaali Nede Nede Maavele Maavele Paruvaalu Maavele Maavele Maavele Paruvaalu Maavele Meevele Meevele Panthalu Meevele Meevele Meevele Panthalu Meevele Majale Majale Majale Majale Cheyyali Majale Cheyyali Majale Idele Idele Teeneji Idele Praayam Malli Raadu Vareva Mavayya Maavele Maavele Paruvaalu Maavele Meevele Meevele Panthalu Meevele Majale Majale Cheyyali Majale Idele Idele Teeneji Idele Praayam Malli Raadu Vareva Mavayyo
  • Movie:  Gentleman
  • Cast:  Arjun Sarja,Madhubala
  • Music Director:  A.R.Rahman
  • Year:  1993
  • Label:  Aditya Music