• Song:  Cheliya Cheliya
  • Lyricist:  kulasekhar
  • Singers:  Suchithra,Sachin Tyler

Whatsapp

చెలియా చెలియా చెలియా చెలియా అలల ఒడిలో ఎదురుచూస్తున్నా తనువూ నదిలో మునిగివున్న చెమట జడీలో తడిసిపోతున్న చిగురు యదలో చితిగామారినది విరహ జ్వాలే సెగలు రేపినది మంచు కురిసింది చిలిపి నీ ఊహలో కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా చెలియా చెలియా చెలియా చెలియా అలల ఒడిలో ఎదురుచూస్తున్నా తనువూ నదిలో మునిగివున్న చెమట జడీలో తడిసిపోతున్న తడిసిపోతున్న తడిసిపోతున్న శ్వాస నీవే తెలుసుకోవే స్వాతి చినుకై తరలిరావే నీ జతే లేనిదే నరకమే ఈ లోకం జాలి నాపై కలగదేమె జాడ ఐన తెలియదేమే ప్రతిక్షణం మానసిలా వెతికేనే నీకోసం ఎందుకమ్మా నీకీ మౌనం తెలిసి కూడా ఇంకా దూరం పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా చెలియా చెలియా చెలియా చెలియా అలల ఒడిలో ఎదురుచూస్తున్నా తనువూ నదిలో మునిగివున్న చెమట జడీలో తడిసిపోతున్న గుండెలోన వలపు గాయం మంట రేపే పిదప కాలం ప్రాణయామా ప్రాణయామా తెలుసునా నీకైనా దూరమైనా చెలిమి దీపం భారమైన బ్రతుకు శాపం ప్రియతమా హృదయమా తరలిరా నేడైన కలవు కావా నా కన్నుల్లో నిముషమైన నీ కౌగిలిలో సేద తీరాలి చేరువ నేస్తమా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా చెలియా అలల ఒడిలో ఎదురుచూస్తున్నా తనువూ నదిలో మునిగివున్న చెమట జడీలో తడిసిపోతున్న చిగురు యదలో చితిగామారినది విరహ జ్వాలా సెగలు రేపినది మంచు కురిసింది చిలిపి నీ ఊహలో కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా ప్రియతమా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Cheliya cheliya cheliya cheliya Alala odilo eduruchuustuna Tanuvu nadilo munigivunna Chemata jadilo tadisipotunna Chiguru yadalo chitigamaarinadi Viraha jwaale segalu repinadi Manchu kurisindi chilipi nee oohalo Kaalamanta manadi kaadu ani Gnapakaale chelimi kaanukani Vadilipoyaavu nyaayamaa priyatamaa Cheliya cheliya cheliya cheliya Alala odilo eduruchuustuna Tanuvu nadilo munigivunna Chemata jadilo tadisipotunna tadisipotunna tadisipotunna Swaasa neeve telusukove Swaati chinukai taralirave Nee jate lenide narakame ee lokam Jaali naapai kalagadeeme jaadayayina teliyademe Pratikshanam manasila vetikene neekosam Endukammaa neekee mounam telisi kuudaa inkaa dooram Parugu teestaavu nyaayamaa priyatamaa Cheliya cheliya cheliya cheliya Alala odilo eduruchuustuna Tanuvu nadilo munigivunna Chemata jadilo tadisipotunna Gundelona valapu gaayam Manta repe pidapa kaalam Pranayamaa pranayamaa telusunaa neekaina Dooramaina chelimi deepam Bhaaramaina bratuku saapam Priyatamaa hrudayamaa taraliraa nedaina Kalavu kaavaa naa kannullo Nimushamaina nee kougililo Seda teeraali cheravaa nestama Cheliya cheliya cheliya cheliya Alala odilo eduruchuustuna Tanuvu nadilo munigivunna Chemata jadilo tadisipotunna Chiguru yadalo chitigamaarinadi Viraha jwaale segalu repinadi Manchu kurisindi chilipi nee oohalo Kaalamanta manadi kaadu ani Gnapakaale chelimi kaanukani Vadilipoyaavu nyaayamaa priyatamaa priyatamaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Garshana
  • Cast:  Aseen,Venkatesh
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2004
  • Label:  Aditya Music