• Song:  Paalabugga
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

పాలబుగ్గ ఇదుగో పట్టు ఇంకో ముద్దు ఇక్కడ పెట్టు జారే పైట చప్పున పట్టు దక్కాలంటే తాళిని కట్టు నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు లవ్ లవ్ లాక్ అప్ లింక్అప్ లీలలే పెంచాలా కామన్ ప్రేమని భామని ముగ్గులో దించాలా ఐ లవ్ యు నా మంత్రం కంట్లో కథేమిటంటా ఒంట్లో కసేమిటంటా ఎత్తై బావుటా నిన్నే నిలేసుకుంటా నీతో పెనేసుకుంటా లేదోయ్ అలసటా పిల్లా సరేను అంటే మళ్ళీ సరాగమంట లాగించు ముచ్చటా ఈడే విలాసమంట తోడై కులాసగుంట సిగ్గే చిటపట హ హ హ హో హే హే హ హ తైతక్ తైతక్ తైతక్ తాళమే వెయ్యాలా నీ లక్ నా లక్ డోలక్ మోతలే మోగాలా ఐ లవ్ యు నా మంత్రం పాలబుగ్గ ఇదుగో పట్టు ఇంకో ముద్దు ఇక్కడ పెట్టు జారే పైట చప్పున పట్టు దక్కాలంటే తాళిని కట్టు నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు నాలో వసంత గాలి నీలో వయస్సు వేడి రేగే జంటగా ఏదో తుఫాను రేగి నాలో ఉయ్యాలలూగి నీలో కలవగా నాలో శివాలు రేపి నిన్నే సవాలు చేసే అందం పండగా షోకే సలాము చేసే నీకే గులాము కానీ ధమ్మే దండగా హ హ హో హో హ హే హ హ తైతక్ తైతక్ తైతక్ తాళమే వెయ్యాలా నీ లక్ నా లక్ డోలక్ మోతలే మోగాలా ఐ లవ్ యు మన మంత్రం పాలబుగ్గ ఇదుగో పట్టు ఇంకో ముద్దు ఇక్కడ పెట్టు జారే పైట చప్పున పట్టు దక్కాలంటే తాళిని కట్టు నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు
Paalabugga idugo pattu Inko muddu ikkada pettu Jaare paita chappuna pattu Dhakkalante thaalini kattu Nee aathramu Naa gaathramu Kattali jattu Love love lockup linkup Leelale penchaala Common premani bhamani Muggulo dhinchaala I Love You naa manthram Kantlo kadhemitanta Ontlo kasemitanta Yettai baavutaa Ninne nilesukunta Neetho penesukunta Ledoi alasataa Pilla sarenu ante Malli saraagamanta Laaginchu muchataa Eede vilaasamanta Thodai kulaasagunta Sigge chitapata Ha ha ha ho Hey hey ha ha Thaithak thaithak thaithak Thaalame veyyala Nee luck naa luck dolak Mothale mogaala I Love You naa manthram Paalabugga idugo pattu Inko muddu ikkada pettu Jaare paita chappuna pattu Dhakkalante thaalini kattu Nee aathramu Naa gaathramu Kattali jattu Naalo vasantha gaali Neelo vayassu vedi Rege jantagaa Yedo thufanu egi Naalo uyyalaloogi Neelo kalavagaa Naalo sivalu epi Ninne savaalu chese Andam pandagaa Sokhe salaamu chese Neeke gulaamu kaani Damme dandagaa Ha ha ho ho Ha hey ha ha Thaithak thaithak thaithak Thaalame veyyala Nee luck naa luck dolak Mothale mogaala I Love You mana manthram Paalabugga idugo pattu Inko muddu ikkada pettu Jaare paita chappuna pattu Dhakkalante thaalini kattu Nee aathramu Naa gaathramu Kattali jattu
  • Movie:  Gang Leader
  • Cast:  Chiranjeevi,Vijayashanti
  • Music Director:  Bappi Lahiri
  • Year:  1991
  • Label:  T-Series