• Song:  Siri Siri Muvvalu
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

సిరిసిరి మువ్వలూ ఆ విరిసిన పువ్వులూ చిరుచిరు ఆశలూ ఈ గలగలా ఊసులూ కలబోసి చేసినవి కిలకిలా నవ్వులూ వెలబోసి ఈ సిరులు కొనలేరెవ్వరూ దేవుడే ఆ దివి నుండీ పంపిన దీవెనలూ ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలూ సిరిసిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులూ చిరుచిరు ఆశలూ ఈ గలగలా ఊసులూ అల్లరంతా సిరిమువ్వలై ఘల్లుఘల్లుమంటే హొయ్ నిలువలేక నిశ్శబ్దమే విసుగుపుట్టి పోదా సంతోషం కూడా తనకీ చిరునామా అవ్వాలని కన్నీరు చేరుకుంది తెగ నవ్వే మనకళ్ళనీ ఈ మణికాంతి వెలుగుతూ ఉంటె ఈ మణికాంతి వెలుగుతూ ఉంటె చీకటి రాదే కన్నులకెదురుగా సిరిసిరి మువ్వలూ ఆ విరిసిన పువ్వులూ చిరుచిరు ఆశలూ ఈ గలగలా ఊసులూ కలబోసి చేసినవే కిలకిలా నవ్వులూ వెలబోసి ఈ సిరులు కొనలేరెవ్వరూ దేవుడే ఆ దివి నుండీ పంపిన దీవెనలూ ఎప్పుడో ఈ కోవెలలో వెలిగే దీపాలూ సిరిసిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులూ చిరుచిరు ఆశలూ ఈ గలగలా ఊసులూ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Sirisiri Muvvaloo Aa Virisina Puvvuloo Chiruchiru Aasaloo Ee Galagala Oosuloo Kalabosee Chesinavee Kilakila Navvuloo Velabosee Ee Sirulu Konalerevvaroo Devude Aa Divi Numdee Pampina Deevenaloo Eppudoo Ee Kovelalo Velige Deepaaloo Sirisiri Muvvalu Aa Virisina Puvvuloo Chiruchiru Aasaloo Ee Galagala Oosuloo Allaramta Sirimuvvalai Ghallughallumamte Hoy Niluvaleka Nissabdame Visuguputti Podaa Samtosham Koodaa Tanakee Chirunaamaa Avvaalanee Kanneeru Cherukundee Tega Navve Manakallanee Ee Manikaanti Velugutu Unte Ee Manikaanti Velugutu Unte Cheekati Raade Kannulakeduruga Sirisiri Muvvaloo Aa Virisina Puvvuloo Chiruchiru Aasaloo Ee Galagala Oosuloo Kalabosee Chesinavee Kilakila Navvuloo Velabosee Ee Sirulu Konalerevvaroo Devude Aa Divi Numdee Pampina Deevenaloo Eppudoo Ee Kovelalo Velige Deepaaloo Sirisiri Muvvalu Aa Virisina Puvvuloo Chiruchiru Aasaloo Ee Galagala Oosuloo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ganesh
  • Cast:  Rambha,Venkatesh
  • Music Director:  Mani Sharma
  • Year:  1998
  • Label:  Aditya Music