• Song:  Gandhari
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  Ananya Bhat

Whatsapp

గాంధారి గాంధారి నీ మరిది గాంధారి దొంగ సందమామ లాగా వంగి చూసిండే గాంధారి గాంధారి నీ మరిది గాంధారి దొంగ సందమామ లాగా వంగి చూసిండే గాంధారి గాంధారి నీ మరిది గాంధారి సెంగు సెంగునొచ్చి హోలీ రంగు సల్లిండే పోయిన ఏడు ఇంత పోకిరి కాడు రైకల వాసనా తెలియనివాడు ఇంతలోపల ఏమి జరిగెను సూదుల సూపుతో గుచ్చుతున్నాడే గాంధారి నీ మరిది ఏందేందో చేసిండే సింధూరి సెంపాకు సిరి గంధం పూసిండే గాంధారి నీ మరిది గందరగోళం సందడి మందిలోన ఎట్లా సెప్పమందు వాని అంగాడి సుందారం బొమ్మనట మందారం రెమ్మనట పిందెలాగా ఉండే లంక బిందె వంటాండే కందిరీగ నడుమంట కందిపూలు ఒళ్ళంట ఎందుకిట్ల ఎండలోన కందిపోతున్నావని రందిపడి భుజాన కూసుందువు రమ్మంటాండే గాంధారి గాంధారి నీ మరిది గాంధారి దొంగ సందమామ లాగా వంగి చూసిండే గాంధారి గాంధారి నీ మరిది గాంధారి సెంగు సెంగునొచ్చి హోలీ రంగు సల్లిండే బంగారు సీతారామ సింగారు లగ్గానికి సేంగాబి సీర గట్టి మంగళారతి ఇస్తాంటే రంగు జల్లి ఎదురుకోళ్ల రంగు పండగంటాండే పండుగ ఏదైనా రంగు పండుగనే అంటాండే గాంధారి గాంధారి నీ మరిది గాంధారి దొంగ సందమామ లాగా వంగి చూసిండే గాంధారి గాంధారి నీ మరిది గాంధారి సెంగు సెంగునొచ్చి హోలీ రంగు సల్లిండే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gandhari Gandhari Nee Maridi Gandhari Donga Sandamama Laaga Vangi Choosinde Gandhari Gandhari Nee Maridi Gandhari Donga Sandamama Laaga Vangi Choosinde Gandhari Gandhari Nee Maridi Gandhari Sengu Sengunochhi Holi Rangu Sallinde Poyina Yedu Intha Pokiri Kaadu Raikala Vaasan Teliyanivaadu Inthalopala Emi Jarigenu Soodhula Sooputho Guchhuthunnaade Gandhari Nee Maridi Endendho Chesinde Sindhuri Sempaaku Siri Gandham Poosinde Gandhari Nee Maridi Gandaragolam Sandadi Mandhilona Etlaa Seppamandhu Vaani Angaadi Sundaaram Bommanata Mandaram Remmanata Pindhelaaga Unde Lanka Bindhe Vantaade Kandireega Nadumanta Kandhipoolu Ollanta Endukitla Endalona Kandhipothunnaavani Randhi Padi Bhujaana Koosundhuvu Rammantaade Gandhari Gandhari Nee Maridi Gandhari Donga Sandamama Laaga Vangi Choosinde Gandhari Gandhari Nee Maridi Gandhari Sengu Sengunochhi Holi Rangu Sallinde Bangaru Seetharama Singaru Laggaaniki Sengaabi Seera Gatti Mangalaarati Isthaante Rangu Jalli Edurukolla Rangu Pandagantaande Panduga Edhaina Rangu Pandugane Antaande Gandhari Gandhari Nee Maridi Gandhari Donga Sandamama Laaga Vangi Choosinde Gandhari Gandhari Nee Maridi Gandhari Sengu Sengunochhi Holi Rangu Sallinde

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Gandhari
  • Cast:  keerthy Suresh
  • Music Director:  CH Pawan
  • Year:  2022
  • Label:  Sony Music