• Song:  Shivam - The Spirit Of Gaami
  • Lyricist:  Sri Mani
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

నీ పయనం నీది కదా ఈ గమనం మారదుగా నీ గమ్యం చేరనిదే వెనకడుగే లేదు కదా హే మీలోని యుద్ధం శివం నీతోని యుద్ధం శివం నీకై నీ యుద్ధం శివమ్ శివమ్ శివమ్ శివం నీ గతమే నీ భవిత ఈ కధమే నీ కథగా నిదురించే నీ కలనే మెలకువలో నిలుపు పదా హరహర హరహర హర హరహర హరహర హర హర హర హర హర హర హర హర హర హర హర నీతో నిను వెతికేది నీలో నిను కలిపేది అన్వేషణ నీ కొరకను సంఘర్షణ ఆది ఇది హరహర హరహర హర హరహర హరహర హర హర హర హర హర హర ఈ లోకానికే నిను తాకే హక్కేదో లేకుందిరా నీ సహనానికే అది తీర్చే చుక్కాని దొరికిందిరా నీ నిన్నల్లోని గాయాలే నడిపించే దిక్సూచిరా ఈ స్పర్శల్లోని దాగున్న మరణాన్ని చెరిపెయ్యరా జీవం నీలోనే ప్రవహించగా నదిలా విశ్వం అడ్డున్నా దాటెళ్ళి మోక్షాగామివవ్వరా చావైనా సిద్ధం శివమ్ ప్రాణంకై యుద్ధం శివమ్ నీలానికి సంకెల శివమ్ శివమ్ శివమ్ శివం బడబాగ్నుల కాగనిది జఠరాగ్నుల కారనిది హిమగాలుల జ్వాల ఇది నీలోపల రేగినది హరహర హరహర హర హరహర హరహర హర హర హర హర హర హర వేధించే వేదననే సాధించే సాధనగా సాగినదో నీ గాధ తిరుగన్నది లేదు పదా హరహర హరహర హర హరహర హరహర హర హర హర హర హర హర హర హర హర హర హర ఏ సంచారివో ఏ శూన్యలోకాల సన్యాసివో ఏ కాంతి నువ్వో ఏకాంత లోకాల ఏకాకివో ఏ అంతానివో నీ ఆయువే పెంచు పంతానివో ఏ ప్రళయం ఇదో ఉపమానమే లేని తపమే ఇదో లక్ష్యం ఏ నింగి నక్షత్రమో అయినా దీక్షే మొదలెట్టి సాధించి మోక్షగామివవ్వరా హే మృత్యువుకే మోక్షం శివం శివం ఊపిరికే సాక్ష్యం శివం శివం ఆయువుకే రక్షే శివం శివం శివమ్ శివమ్ శివం హరహర హరహరా హరహర హరహరా
Nee Payanam Needhi Kadhaa Ee Gamanam Maaradhugaa Nee Gamyam Cheranidhe Venakadugu Ledhu Kadhaa Hey Meeloni Yuddham Shivam Neethoni Yuddham Shivam Neekai Nee Yuddham Shivam Shivam Shivam Shivam Nee Gathame Nee Bhavitha Ee Kadhame Nee Kathagaa Nidhurinche Nee Kalane Melakuvalo Nilupu Padhaa HaraHara HaraHara Hara HaraHara HaraHara Hara HaraHara HaraHara Hara HaraHara HaraHara Hara Neetho Ninu Vethikedhi Neelo Ninu Kalipedhi Anveshana Neekorakanu Sangharshana Aadi idi HaraHara HaraHara Hara HaraHara HaraHara Hara HaraHara HaraHara Hara HaraHara HaraHara Hara Ee Lokaanike Ninu Thaake Hakkedho Lekundhiraa Nee Sahanaanike Adhi Teerche Chukkaani Dhorikindhiraa Nee Ninnalloni Gaayaale Nadipinche Diksoochiraa Ee Sparshalloni Daagunna Maranaanni Cheripeyyaraa Jeevam Neelone Pravahinchagaa Nadhilaa Vishwam Addunnaa Daatelli Mokshagaamivavvaraa Chaavainaa Siddham Shivam Praanamkai Yuddham Shivam Neelaaniki Sankela Shivam Shivam Shivam Shivam Badabaagnula Kaaganidhi Jatharaagnula Kaaranidhi Himagaalula Jwaala idhi Neelopala Reginadhi HaraHara HaraHara Hara HaraHara HaraHara Hara HaraHara HaraHara Hara HaraHara HaraHara Hara Vedhinche Vedhanane Saadhinche Saadhanagaa Saaginadho Nee Gaadha Thirugannadhi Ledhu Padhaa HaraHara HaraHara Hara HaraHara HaraHara Hara HaraHara HaraHara Hara HaraHara HaraHara Hara Ye Sanchaarivo Ye Shoonyalokaala Sanyaasivo Ye Kaanthi Nuvvo Ekaantha Lokaala Ekaakivo Ye Anthaanivo Nee Aayuve Penchu Panthaanivo Ye Pralayam idho Upamaaname Leni Thapane idho Lakshyam Ye Nindi Nakshathramo Ayinaa Deekshe Modhaletti Saadhinchi Mokshagaamivavvaraa Hey Mruthyuvuke Moksham Shivam Shivam Oopirike Saakshyam Shivam Shivam Aayuvuke Rakshe Shivam Shivam Shivam Shivam Shivam Hara Hara Hara Haraa Hara Hara Hara Haraa
  • Movie:  Gaami
  • Cast:  Chandini Chowdary,Vishwaksen Naidu
  • Music Director:  Naresh Kumaran,Sweekar Agasthi
  • Year:  2024
  • Label:  Aditya Music