• Song:  Amma Ledu Nanna Ledu
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Ranjith

Whatsapp

అమ్మ లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబిఇఇ లేరు ఏక్ నిరంజన్ పిల్లా లేదు పెళ్లి లేదూ పిల్లనిచ్చి పెళ్లి చేసే మావ లేడు ఏక్ నిరంజన్ ఉఉరేయ్ లేదు నాకో పేరే లెదు నీడ లెదు నాకే తోడు లెదు నేనెవరికీ గుర్తే రాను ఎక్కిలే రావ్ అసలే నాకంటూ ఎవ్వరు లేరెయ్ కన్నిలే లేవులే పది మందిలో ఏకాకిని నా లోకమే వేరే ఇరగేసిన తిరగేసిన నేన్ ఎప్పుడు వంటరి వాడినే అమ్మ లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబిఇఇ లేరు ఏక్ నిరంజన్ పిల్లా లేదు పెళ్లి లేదూ పిల్లనిచ్చి పెళ్లి చేసే మావ లేడు ఏక్ నిరంజన్ కేర్ అఫ్ ప్లాట్ఫారం సన్ అఫ్ బాడ్ టైం అవార డాట్ కాం ఆ దుమారడం టైమ్స్ అఫ్ ఫ్రీడమ్ మనక అదేరా ప్రాబ్లెమ్ అరేయ్ డేట్ అఫ్ బర్త్ ఏ తెలియదే పెను గాలికి పెరిగాలేయ్ ఏ జాలి జోల్లా ఎరగదెయ్ న గొల్ల ఎదో నాదే తిన్నావా దమ్ ఏశావ అని అడిగేది ఎవ్వరు లే ఉన్నావా పోయావా అని చుసేయ్ దిక్కే లేడే పది మందిలో ఏకాకిని నా లోకమే వేరే ఇరగేసిన తిరగేసిన నేన్ ఎప్పుడు వంటరి వాడినే అమ్మ లెదు నాన్న లేడు అక్క చెల్లి తంబీ లేరు ఏక్ నిరంజన్ తట్ట లెదు బుట్ట లెదు బుట్ట కింద గుడుపెట్టే పిట్టా లెదు ఏక్ నిరంజన్ దిల్ హస్ బాడీ ఫుల్ అఫ్ ఫీలింగ్ నో వన్ ఇస్ కేరింగ్ థాట్స్ ఓకే యార్ ఛేల్తా హాయ్ నేనా న డార్లింగ్ ఈ కాకా చాయే అమ్మ ల నన్ను లేరా అంటుంది ఓ గూక్కేడు రమ్మే కమ్మగా నను పడుకో పెడుతుంది రోజంతా నాతో నేనే కల్లోన నేనే లే తెల్లారితే మల్లి నేనే తేడా లేనే లేదే పది మందిలో ఏకాకిని నా లోకమే వేరే ఇరగేసిన తిరగేసిన నేన్ ఎప్పుడు ఇక వంటరి వాడినే అమ్మ లెదు నాన్న లేడు అక్క చెల్లి తంబీ లేరు ఏక్ నిరంజన్ కిస్ ఉ లేదు మిస్ ఉ లేదు కస్సు బస్సు లాడే లసు లేదు ఏక్ నిరంజన్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

amma ledu nanna ledu akka chelli tabiii leru ekniranjan pila ledu peli ledu pillanichi pelli chese mava ledu ekniranjan uurey ladu nako pere ledu neda ledu nake thodu ledu nenevariki gurtha ranuuu ekkiley rav asale nakantu evvaru lerey kannile levule padi mandhilo eakakini naa lokame vere iragesina tiragesina nen eppudu vantari vadiney amma ledu nanna ledu akka chelli tabiii leru ekniranjan pila ledu peli ledu pillanichi pelli chese mava ledu ekniranjan care of platform sun of badtime avvaracom a dumaradum times of freedom manak adera problem arey date of birth a teliyade penu galiki perigaley a jalli jolla eragadey na golla edo nadhey tinnava damm esava ani adigedhi evvaru ley unnava poyava ani chusey dika leadhaaa padi mandhilo eakakini naa lokame vere iragesina tiragesina nen eppudu vantari vadiney amma ledu nanna ledu akka chelli tabiii leru ekniranjan thatta ledu butta ledu butta kindha gudupetta pitta ledu ekniranjan dill his body full of feeling no one is caring thats ok yar cheltha hai nena na darling ea kaka chaye amma la nanu lera antundhi o gukedu rum kammaga a nanu paduko peduthundhi rojantha natho nena kallona nena ley tellarithe malli nena theda ley na nedhaa padi mandhilo eakakini naa lokame vere iragesina tiragesina nen eppudu vantari vadiney amma ledu nanna ledu akka chelli tabiii leru ekniranjan kiss u ledhu miss u ledhu kassu bussu lade lassu ledhu ekniranjan

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ek Niranjan
  • Cast:  Kangana Ranaut,Prabhas
  • Music Director:  Mani Sharma
  • Year:  2009
  • Label:  Aditya Music