• Song:  Once Up On
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Karthik,Rita

Whatsapp

ఒన్స్ అపాన్ ఏ టైములో ఆ లైలా మజ్ను రా మల్లి అంతటా రేంజ్ లో లవ్ స్టోరీ మనదేరా శయ్య అనగనగ ఒక రోజు అబుదాబి వెళ్తున్న నా ఏసి కారులో నేను ఎదో పనిలో వున్నా బ్రేక్ వేసిన సౌండ్ అయ్యిందిరా ఏంటో అని చూసానా ఒక లేడీ రౌడీ అప్సర యూ హాండ్సుప్ అందిరా నన్ను కిడ్నప్ చేసిందేమో అనుకున్న ఆ జిగిరి మైండ్ బ్లాక్ అయిపోయేలాగా ఐ లవ్ యూ అందీ మరి బాబోయ్ దుబాయ్ శ్రీను అమ్మోయ్ దుబాయ్ శ్రీను రెమో దుబాయ్ శ్రీను బాబోయ్ దుబాయ్ శ్రీను అమ్మోయ్ దుబాయ్ శ్రీను రెమో దుబాయ్ శ్రీను నా స్టైల్ కి పడిపోయిందిరా నేనంటే ఎగబడుతుందిరా పొగడొద్దు అన్న వినుకోదుగా నా మార్చు బాడీ ముందర మై క్రేజో నష్టో చిల్లర అంటుంటే సిగ్గేస్తుందిరా బిల్లాడాన్ మా బాబాయ్ రా మా డాడీ గారు దుబాయ్ డాన్ రా నో అన్నాడు కొంటెగా కొన్ని వందల షెకెలు క్లు కట్టగా ఐన మరి సుందరి నన్నే మెచ్చిందిరా హ్యాపీగా అతిలోతుగా ప్రేమలోకి దించి నలిపిందిరా నాజూకుగా బాబోయ్ దుబాయ్ శ్రీను అమ్మోయ్ దుబాయ్ శ్రీను రెమో దుబాయ్ శ్రీను బాబోయ్ దుబాయ్ శ్రీను అమ్మోయ్ దుబాయ్ శ్రీను రెమో దుబాయ్ శ్రీను ఒన్స్ అపాన్ ఏ టైములో ఆ లైలా మజ్ను రా మల్లి అంతటా రేంజ్ లో లవ్ స్టోరీ మనదేరా శయ్య అనగనగ ఒక రోజు అబుదాబి వెళ్తున్న నా ఏసి కారులో నేను ఎదో పనిలో వున్నా ఏ ట్విస్ట్ ఏ లేనిదే ఎప్పుడు లవ్ స్టోరీ హిస్టరీ కాదుగా మా లవ్ మెలికలు తిరిగెరా ఓ ఓ మా ఇద్దరి గుండెల చప్పుడు వాళ్ళ అయ్యకు బిపి తెచ్చేరా మరి విలన్ అంటే అంతేకాదర మా పెట్రోల్ బావుల ఫాదర్ మా శ్రీను ప్రేమపై నిందలు వేసేరా ఎస్కేప్ అయ్యే టైపు కాదురా ఏ జ్ఞాపకానికి కథలు చెప్పారా అది నమ్మిన బంగారు చిలక ఇటుగా ఎగిరొచ్చెనురా నా జంటను వెతికే పనిగా నేనిక్కడ తేలాగా బాబోయ్ దుబాయ్ శ్రీను అమ్మోయ్ దుబాయ్ శ్రీను రెమో దుబాయ్ శ్రీను బాబోయ్ దుబాయ్ శ్రీను అమ్మోయ్ దుబాయ్ శ్రీను రెమో దుబాయ్ శ్రీను ఒన్స్ అపాన్ ఏ టైములో ఆ లైలా మజ్ను రా మల్లి అంతటా రేంజ్ లో లవ్ స్టోరీ మనదేరా శయ్య అనగనగ ఒక రోజు అబుదాబి వెళ్తున్న నా ఏసి కారులో నేను ఎదో పనిలో వున్నా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Once Upon A Timelo Aa Lyla Majnu Ra Malli Antata Rangelo Love Story Manadera Shayya Anaganaga Oka Roju abudhabi Veltunna Na Ac Karulo Nenu Edo Panilo Vunna Break Vesina Sound Ayyindira Ento Ani Choosana Oka Lady Rowdy Upsara U Handsup Andira Nannu Kidnap Chesindemo Anukunna Aa Gigiri Maind black Ayipoyelaga I Love U Andee Mari Babooy Dubai Srinu Ammoy Dubai Srinu Remo Dubai Srinu Babooy Dubai Srinu Ammoy Dubai Srinu Remo Dubai Srinu Na Style Ki Padipoyindira Nenante Egabadutundira Pogadoddu Anna Vinukoduga Na Marcho Badi Mundara Mai Krejo Nasto Chillara Antunte Siggestundira binladan ma Babai raa maa Dady Garu Dubai don ra No Annadu Kontega Konni Vandala Sheklu Qlu Kattaga Aina Mari Sundari Nanne Mechindira Happyga Atilothuga Premaloki Dinchi Nalipindira Naazookga Babooy Dubai Srinu Ammoy Dubai Srinu Remo Dubai Srinu Babooy Dubai Srinu Ammoy Dubai Srinu Remo Dubai Srinu Once Upon A Timelo Aa Lyla Majnu Ra Malli Antata Rangelo Love Story Manadera Shayya Anaganaga Oka Roju abudhabi Veltunna Na Ac Karulo Nenu Edo Panilo Vunna A Twist E Lenideapudu Lovestory History Kaaduga Ma Love Melikalu Tirigeraa O O Ma Iddari Gundela Chappudu Valla Ayyaku B P Techera Mari Vilan Ante Antekadara Ma petrol Bavula Father Ma Srinu Prema pai nindhalu Vesera Escape Ayye Type Kaadura E Jnapakaniki Kadalu Cheppara Adi Nammina Bangaru Chilaka Ituga Egirochenura Na Jantanu Vetike Paniga Nenikkada Teelanuga Babooy Dubai Srinu Ammoy Dubai Srinu Remo Dubai Srinu Babooy Dubai Srinu Ammoy Dubai Srinu Remo Dubai Srinu Once Upon A Timelo Aa Lyla Majnu Ra Malli Antata Rangelo Love Story Manadera Shayya Anaganaga Oka Roju abudhabi Veltunna Na Ac Karulo Nenu Edo Panilo Vunna

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dubai Seenu
  • Cast:  Nayanthara,Ravi Teja
  • Music Director:  Mani Sharma
  • Year:  2007
  • Label:  Aditya Music