• Song:  Meesala Gopala
  • Lyricist:  Basha Sri
  • Singers:  Srivarthini,Udit Narayan

Whatsapp

మీసాల గోపాల రా రా రార నా బాల గోపాల రా రా రార మీసాల గోపాల రా రా రార నా బాల గోపాల రా రా రార నీకు చిన్ననాటి చెమ్మ చెక్క గుర్తు ఉన్నదా జామ చెట్టు కింద పిల్లి మొగ్గ గుర్తు ఉన్నదా చిరుగు నిక్కరేసి వేణువూదుతుండగా ఉప్పనల్లే కారే ముక్కు గంగ గుర్తు ఉన్నదా హే మీసాల గోపాల రా రా రార నా బాల గోపాల రా రా మర్రి చెట్టు గట్టు మీద జామపండు కోసుకొచ్చి కలిసి తిన్నాము గుర్తుందా హోయి మిరప తోట కంచె కాడ చెవిని పట్టి తోటమాలి తిప్పినాడు నొప్పి పోయిందా హా ఓహోహో చిక్కు చిక్కు పుల్ల అంటూ ఇసుకలో ఇల్లే కట్టాములే అః చల్ చల్ గుర్రమంటూ ఆటలో ఏళ్లే మరిచాములే గురుతుంది కదా ఆ పొదుపు కధ జొన్న చేలో చెప్పుకున్నది దోబూచి కధ బాగుంది కదా అని ఊరు వాడ మెచ్చుకున్నది మీసాల గోపాలం రానే వచ్చాడే నా బాల గోపాల రా రా కాళ్ళ గజ్జ కంకాళమ్మ ఏళ్ళు ముంచుకొచ్చేనని బుల్లి గౌను కధ మరిచేనా హా వీరి వీరి గుమ్మడిపండు వేగు చుక్క వెలగపండు గిల్లి కజ్జాలు మొదలైనా హొహోయి ఓహోహో ఒప్పుల కుప్ప అంటూ మధ్యలో వదిలేసి పోమాకే గూడు గూడు గుంజం అంటూ గుండెలో గూడె కట్టుకుంటా కల కాదు ప్రియా ఇది నిజము అని నువ్వు గిచ్చి గిచ్చి చెప్పవమ్మా కలిసాము మనం కల కాదు నిజం అని ఒట్టు పెట్టి చెప్పెనమ్మా అహేయ్ మీసాల గోపాలం రానే వచ్చాడే నా బాల గోపాల రా రా రార నాటి చెమ్మ చెక్క పిల్లి మొగ్గ గుర్తు ఉన్నదే పంట చేలా మధ్య పప్పు చెక్క గుర్తు ఉన్నదే తొర్రి పళ్ళ బుజ్జి పిల్ల పరుగు తీయక కాకి రెట్ట పడ్డ పుల్ల పిలక గుర్తు ఉన్నదే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Meesala gopala raa ra rara Na bala gopala raa ra rara Meesala gopala raa ra rara Na bala gopala raa ra rara Neeku chinnanati chemma chekka Gurtu unnada Jamachettu kinda pilli mogga Gurtu unnada Chirugu nikkaresi venuvudutundaga Uppanalle kaare mukku ganga Gurtu unnada Hey meesala gopala raa ra rara Na bala gopala raa raa aa Marri chettu gattu meeda Jampandu kosukochi Kalisi tinnamu gurtundaa hoyi Mirapa thota kanche kada Chevini patti thotamaali Tippinadu noppi poyindaa haa Ohoho chikku chikku pulla antu Isukalo ille kattamule Aha chal chal gurramantu Aatalo yelle marichamu le Gurutundi kada aa podupu katha Jonna chelo cheppukunnadii Dobuchi kadha bagundi kada Ani ooru vada mechukunnadii Meesala gopalam raane vachade Na bala gopala raa raa Kaalla gajja kankalamma Yellu munchukochenani Bulli gownu kadha marichenaa Haa veeri veeri gummadipandu Vegu chukka velagapandu Gilli kajjalu modalenaa hoyi hoyi Ohoho oppula kuppa antu Madhyalo vadilesi pomakee Gudu gudu gunjam antu Gundelo goode kattukunta Kala kaadu priya idi nijamu ani Nuvvu gichi gichi cheppavamma Kalisamu manam kala kaadu nijam Ani ottu petti cheppenammaa Ahey meesala gopalam raane vachade Na bala gopala raa ra rara Nati chemma chekka pilli mogga Gurtu unnade Panta chela madya pappu chekka Gurtu unnade Thorri palla bujji pilla parugu teeyaka Kaki retta padda pulla pilaka Gurtu unnade

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dongodu
  • Cast:  Kalyani,Ravi Teja
  • Music Director:  Vidya Sagar
  • Year:  2003
  • Label:  Aditya Music