• Song:  Thelipothunnaa
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Ramya Behara

Whatsapp

తెరచాపల తెలిమబ్బుల తెల్ల దూది పింజలా చిగురాకుల చిలకికల రేలుపువు రేకుల పిల్ల లూదిన సబ్బిబురల ఉల్లిపాయపై పొరల పరువాలు దాచే వీలు లేక తాళలేక పైకి వెళ్లే పైటలాగా తేలిపోతున్నా నేనే తేలిపోతున్న తేలిపోతున్నా హాయ్ హాయ్ తేలిపోతున్న నన్ను నేనే చూడకుండా నాకు నేనే అందకుండా ఆకాశంలో ఓహో ఓ తేలిపోతున్నా నేనే తేలిపోతున్న తేలిపోతున్నా హాయ్ హాయ్ తేలిపోతున్న రెక్కలు ఇచ్చిన నువ్వే నా పక్కన లేకుంటే ఎలా నీతో పాటే ఎందాకైనా ఎగురుతానిలా ముచ్చట తీర్చిన నువ్వే నా ముందర లేకుంటే ఎలా ఏదిమ్మన్న యిట్టె ఇస్తా తీసుకో ఆలా చాలా చేదాం చాలా చూదాం చాలని పించేదాకా రానిదం అంత చేదాం అన్ని చూదాం ఆశలు తీరేదాకా ఆడేదం ఫ్రైటంచు భారం మోసుకుంటూ పైకి వెళ్లే చల్లగాలి పల్లకీల తేలిపోతున్నా నేనే తేలిపోతున్న తేలిపోతున్నా హాయ్ హాయ్ తేలిపోతున్న ముందు వెనక చూడకుండా ఊహకైనా అందకుండా ఆరాటంలో ఓ వూవ్ తేలిపోతున్నా నేనే తేలిపోతున్న తూలిపోతున్న నీపై వాలిపోతున్న జారీ పోతున్న మొత్తం మారిపోతున్న

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Therachaapala thelimabbula Thela dhudhi pinjala Chigurakula chilakikala relupuvu rekula Pilla ludhina sabbiburala Ullipaayapai porala Paruvaalu dhache veelu leka thaalaleka Paiki velle paitalaaga Thelipothunnaa nene thelipotunna Thelipothunnaa hai hai Thelipothunna Nannu nene chudakunda Naaku nene andhakunda Akaashamlo oho oo Thelipothunnaa nene thelipothunna Thelipothunnaa hai hai Thelipothunna Rekkalu ichhina nuvve Naa pakkana lekunte yela Neetho paate endhakaina eguruthaanila Muchhata thirchina nuvve Naa mundhara lekunte ela Yedhimmanna itte isthaa thisuko ala Chaala chedham chaala chudham Chaalani pinchedhaka raanidham Antha chedham anni chudham Aashalu thiredhaka aadedham Paitanchu bhaaram mosukuntu Paiki velle challagaali pallakila Thelipothunnaa nene telipothunna Thelipothunnaa hai hai Thelipothunna Mundhu venaka chudakunda Oohakaina andhakunda Aaraatamloo oo vooo Thelipothunnaa nene thelipothunna Thulipothunna neepai vaalipothunna Jaari pothunna motham maripothunna

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dikkulu Chudaku Ramayya
  • Cast:  Ajay,Naga Shaurya,Sana Makbul
  • Music Director:  M M Keeravani
  • Year:  2014
  • Label:  Aditya Music