• Song:  Pareshanura
  • Lyricist:  Varikuppala Yadagiri
  • Singers:  Padmalatha

Whatsapp

పరేశానురా పరేశానురా ప్రేమన్నదే పరేశానురా పడితే మరీ పడుకోదురా పని పాటనీ పడనీదురా ఆ ఆ ఇక రేయిని పగటీనీ ఒకటి చేసీ నిదురనూ తరుమునురా ఆ ఆ పొరపాటున నిదురలో జారుకున్నా కలలై దూకును రా ఆ ఆ ఆ ప్యారులో పడిపోతే పరేశానురా ప్యారులో న్యూసెన్సు శురువాయరా ప్యారులో ప్రతి మలుపు దీపాలురా ప్యారులో దోదిల్కి ఫైటు౦దిరా ఒక తికమక మతలబులో మతి అటు ఇటు ఉరుకునురా ఎటు తేలని కిరికిరిలో అది చిటపట వేగునురా ఔననీ కాదననీ ఆటలో కూరుకునీ ఆ ఆ నిను విడువను విడువను విడువనంటూ గొడవలు చేయునురా ఆ ఆ గొడవలూ మోసే గుండె నిండా అరుపులురా కేకలూరా ఆ ఆ ప్యారులో పడిపొతే పరేశానురా ప్యారులో న్యుసెన్సు శురువాయరా ప్యారులో ప్రతి మలుపు దీపాలురా ప్యారులో దోదిల్కి ఫైటు౦దిరా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Pareshanura pareshanura Premannade pareshanura Padithe mari padukodhura Pani paatani padaneedhura Ika reyini pagatini okati chesi Niduranu tharumunura Porapaatuna niduralo jarukunna Kalalai dhookunura Pyar lo padipothe pareshanura Pyar lo nuisance shuruvayera Pyar lo prathi malupu teenmarura Pyar lo dho dil ki fight undira Oka thikamaka mathalabulo Mathi atu itu urukunura Etu thelani kirikiri lo Adi chitapata vegunura Aunani kadhanani Aatalo koorukuni Ninu viduvanu viduvanu Viduvanantu godavalu cheyunura Godavalu mose gunde ninda Arupulura kekalura Pyar lo padipothe pareshanura Pyar lo nuisance shuruvayera Pyar lo prathi malupu teenmarura Pyar lo lo dho dil ki fight undira

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dhruva
  • Cast:  Rakul Preet Singh,Ram Charan
  • Music Director:  Hiphop Tamizha
  • Year:  2016
  • Label:  Aditya Music