• Song:  Dheera Sammere
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రాసకేళి ఆకాశమే నా హద్దుగా నీకోసమొచ్చా ముద్దుగా తెచ్చానురా మెచ్చానురా ఇచ్చేయి మెచ్చిన సొగసులు ధీర సమీరే యమునా తీరే వసతివనె వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రాసకేళి వేసంగి మల్లెల్లో శీతంగి వెనెల్లో వేసారి పోతున్నారా రా రా హేమంత మంచులో ఏకాంత మంచంలో వేటాడుకుంటున్నానే నిన్నే మొటిమ రగులు సెగలో తిరగబడి మడమ తగులు వగలో చిగురు వణుకు చలిలో మదనుడికి పొగరు పెరిగే పొదలో గోరింట పొద్దులోనా పేరాంటాలే ఆడే వేళా ధీర సమీరే యమునా తీరే వలచితి వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే ప్రియా తగునా రాసకేళి లేలేత నీ అందం నా గీత గోవిందం నా రాధా నీవే లేవే రావే నీ గిల్లికజ్జాలు జాబిల్లి వెచ్చాలు నా ఉట్టి కొట్టేస్తున్న రావా వయసు తెలిసే ఒడిలో యదా కరిగి తపన పెరుగు తడిలో మానవు కుదిరే మదిలో ఇంకెప్పుడు చనువు ముదురు గదిలో వాలారు సందల్లోనా వయ్యారాలే దాటే వేళా ధీర సమీరే యమునా తీరే వలచితి వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే ప్రియా తగునా రాసకేళి ఆకాశమే నా హద్దుగా నీకోసమొచ్చా ముద్దుగా తెచ్చానురా మెచ్చానురా ఇచ్చేయి మెచ్చిన సొగసులు ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రాసకేళి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Dheera sameere yamuna teere vasativane vanamali Graama sameepe prema kalaape cheli tagunaa rasakeli Aakasame naa haddugaa neekosamocchaa muddugaa Tecchaanuraa mecchaanuraa iccheyi mecchina sogasalu Dheera sameere yamuna teere vasativane vanamali Graama sameepe prema kalaape cheli tagunaa rasakeli Vesangi mallello seetangi venello vesaari potunnaaraa raa raa Hemanta manchullo yekaanta manchamlo vetaadukuntunnaane ninne Motima ragulu segalo tiragabadi madama tagulu vagalo Chiguru vanuku chalilo madanudiki pogaru perige podalo Gorinta poddulonaa perantaale aade velaa Dheera sameere yamuna teere vasativane vanamali Graama sameepe prema kalaape cheli tagunaa rasakeli Leleta nee andam naa geeta govindam Naa radha neeve leve raave Nee gillikajjaalu jaabilli vecchaalu Naa utti kottestunnaa raavaa Vayasu telise odilo yada karigi tapana perugu tadilo Manavu kudire madilo inkepudu chanuvu muduru gadilo Vaalaaru sandallonaa vayyaaraale daate velaa Dheera sameere yamuna teere vasativane vanamali Graama sameepe prema kalaape cheli tagunaa rasakeli Aakasame naa haddugaa neekosamocchaa muddugaa Tecchaanuraa mecchaanuraa iccheyi mecchina sogasalu Dheera sameere yamuna teere vasativane vanamali Graama sameepe prema kalaape cheli tagunaa rasakeli

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dharma Chakram
  • Cast:  Prema,Ramyakrishna,Venkatesh
  • Music Director:  M M Srilekha
  • Year:  1996
  • Label:  Saregama