• Song:  Neetho Cheppana
  • Lyricist:  kulasekhar
  • Singers:  S.P.Balasubramanyam,Shravani

Whatsapp

నీతో చెప్పనా ఏంటి ఓ చిన్న మాట హ్మ్మ్ కూసే కొయిలాఆ లా లా ల లా హాహాహా నీతో చెప్పనా ఓ చిన్న మాటా కూసే కొయిలాఆ ఏమో ఎందుకో న గుండెలోన ఊగే ఊయలా ఆ మదిలో స్వరాలే పలికే మరీ తీయగా ఏ హే యదలో వరాలే చెలియా నిన్నే కోరగా యదలో నువ్వే గా ఎదుటా నువ్వే గ చెలియా చెప్పవేళ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఓహ్ కోయిల ఐ లవ్ యు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఓ కోయిల ఐ లవ్ యు ఐ లవ్ యూయూ నీతో చెప్పనా ఓ చిన్న మాటా కూసే కొయిలాఆ నిన్నే చూడాలనీ ఊసులన్నీ నీకే చెప్పాలనీ నిన్నే చేరాలని ఆశలన్నీ నీపై వున్నాయనీ మళ్ళీ చెప్పనా ఓ సారీ మనసే విప్పనా దరి చెరీ యెదలో ప్రేమనీ వినవా కన్నె కుమారీ ఎహె ఎదురే రామరీ ఇదిగో పువ్వుల దారీ నీతో చెప్పనా ఓ చిన్న మాట కూసే కోయిలా లాలాల లాలాల లాలాల లాలా లాలాలాల లాలాలాల ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఓ మల్లికా ఐ లవ్ యు ఐ లవ్ యు ఎన్నో పుణ్యాలకీ నేలపైన నాకై పుట్టావనీ లాలా లాలా లాలా ఎన్నో జన్మాలకీ తోడు నీడ నేనే ఉండాలనీ ఇపుడే కోరినా దైవాన్నీ బలిగా ఇవ్వనా ప్రాణాన్నీ అరెరే ఊరికే కలలోకొస్తావు గానీ నన్నా నన నన్నా నన నన్నా నన ఎహె మదిలో ప్రేమనీ చెలియా నమ్మవదేమీ నన్నా నన నన్నా నన నన్నా నన నీతో చెప్పనా ఓ చిన్న మాట కూసే కోయిలా నానానాఅఅఅఅ ఏమో ఎందుకో నా గుండెలోన ఊగే ఊయల హ్హాఆ మదిలో స్వరాలే పలికే మరీ తీయగా ఏహేహే యదలో వరాలే జతగా నిన్నే కోరగా అరెరే ఏమైందో ఆపై ఏమైందో చెలియా చెప్పవేళ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఓ ప్రియతమా ఐ లవ్ యు ఐ లవ్ యూ ఐ లవ్ యూయూయూ ఐ లవ్ యూయూయూ ఓ మల్లికా ఐ లవ్ యు ఐ లవ్ యూయూ ఐ లవ్ యూయూయూ ఐ లవ్ యూయూయూ ఓ మల్లికా ఐ లవ్ యు ఐ లవ్ యూ యూ యూ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Neetho Cheppanaaa yentee O Chinna Maata hmm Koose Koyilaaaa Laa Laa La Laaa hahahaa Neetho Cheppanaa O Chinna Maataa Koose Koyilaaaa Emo yenduko na Gundelona vuge Ooyalaa a Madilo Swarale Palike Maree Theeyaga ye he Yadalo Varale Cheliya Ninne Koraga Yadalo Nuvve gaa yedutaa Nuvve ga Cheliya Cheppavela I Love Yuu I Love Yuu Oh Koyila I Love Yu I Love u I Love Yuu I Love Yuu O Koyila I Love Yu I Love uu Neetho cheppanaa O chinna maataa koose koyilaaaa Ninne Chudaalanee Oosulanni neeke Cheppaalanee Ninne Cheraalanee Ashalanni Neepai vunnayaneee Mallee Cheppanaa O saaree Manase Vippanaa Dari Cheree Yedalo Premanee Vinavaa Kanne Kumaree Yehe yedure raamaree idigo Poovvula Daaree Neetho cheppana o chinna maata koose koyilaaaaaaaaaaa laalala lalaaala laalala laala lalalala laaalalala I Love Yuu I Love Yuu O Mallika I Love Yu I love Yu yenno Punyaalakee Nelapaina Naakai Puttaavanee laala laala laala yenno Janmaalakee thodu needa nene undaalanee ipude Koranaa Daivaannee baligaa ivvanaa Praanaannee Arere Oorike Kalalokosthavu gaanee nanna nana nanna nana nanna nana Ehe madhilo Premanee Cheliya Nammavademee nanna nana nanna nana nanna nana Neetho Cheppanaa O Chinna Maata Koose Koyilaaaa naanaanaaaaaa yemo Enduko naa Gundelona Ooge Ooyala Hhaaaa madhilo Swarale Palike maree Theeyaga Ehehe Yadalo Varale Jathaga Ninne Koraga Arere Emaindo Apai yemaindo Cheliya Cheppavela I Love Yuu I Love Yuuu O Priyathamaa I Love Yu I Love Yuu I Love Yuuuu I Love Yuuuu O mallikaa I Love Yu I Love uu I Love Yuuuu I Love Yuuuu O mallika I Love Yu I Love uuuu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dhairyam
  • Cast:  Nithiin,Raima
  • Music Director:  Anup Rubens
  • Year:  2005
  • Label:  Aditya Music