• Song:  Telugu Bengali
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Megha,Sricharan Pakala,Neeraj sridhar

Whatsapp

హే సర్రని సుర్రని కిర్రెన్క్కించే బుర్రని హే జల్లని జిల్లాని దొర్లించే దిల్లుని హోం నిన్నని మొన్ననీ మరిచి దరువెయ్యని హే తప్పని గిప్పని ఎవడేదైనా చెప్పని హే మేడ మీద బాల్కనీ ఇవ్వలేదు ఈడ మజాని డోలు ఊహకందని ఉత్సాహాన్ని కళ్ళల్లో కాళ్లల్లో చెంపల్లో చేతుల్లో రప్పించి స్టెప్పేయ్ హనీ తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ భాషే లేదంటే లైఫ్ అంత పార్టీ జీన్స్ ట్రాక్సర్లు లుంగీ లంగోటి తేడా లేదంటే లైఫ్ అంత పార్టీ హే సర్రని సుర్రని కిర్రెన్క్కించే బుర్రని హే జల్లని జిల్లాని దొర్లించే దిల్లుని హే డీజే బీటే ఆలా రోజు వింటే చెవులు హీట్ హీటే అడపా దడపా ఇలా బల్లని కొడితే అదో కొత్త బీటే మొత్తం దమ్ము నువ్వే లాగించేస్తే అసలు కిక్కు లేదోయ్ కొంచెం కొంచెం ఇలా షేరింగ్ చేస్తే ఫుల్ ఎక్కుతాదే చిలీ చికెన్ చీకుతో చిత్తుగా చిందులేస్తే చింత మాయం హొయ్ మిర్చి మఠాను ముక్కలే మత్తులో అందిస్తాయి వింత సాయం హే కోల్డ్ కాఫియీ పక్కనెట్టు గరం ఛాయ్ ముందరుంది సిప్పేసి స్టెప్పేయ్ హనీ తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ భాషే లేదంటే లైఫ్ అంత పార్టీ జీన్స్ ట్రాక్సర్లు లుంగీ లంగోటి తేడా లేదంటే లైఫ్ అంత పార్టీ హే సర్రని సుర్రని కిర్రెన్క్కించే బుర్రని హే జల్లని జిల్లాని దొర్లించే దిల్లుని ఎం మయేరో ఎమ్యేరో ఎదో చేశావురో సిండ్రెల్లా లాంటి అమ్మాయిలో చిత్రంగా మత్తేదో నింపావురో నీ మాటలో నీ నవ్వులో తననే ముంచేసావురో గోరంతటి తన గుండెలో కొండంత కల్లోలం ఓంపావురో తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ భాషే లేదంటే లైఫ్ అంత పార్టీ హే సోనీ సోనీ జరా సోచో సోనీ నీకే అర్ధమవుద్ది హే సంతోషాన్ని ఇలా పంచుకుంటే పెరుగుతాది కానీ ఖని అరె బాతాఖానీ గుండె తేలికవుద్ది సుతి సోది ఆలా వేసేకొద్దీ ఫ్రెండ్షిప్ ఎక్కువవుద్ది రేచె రేచి వయసులో రచ్చ రచ్చ చేయాలనీ రూల్ ఉంది గిచ్చే గిచ్చే ఆశలే రాచి తీర్చుకోవాలని రాసి ఉంది పిల్ల సెంట్రల్ ఏసీ ఆఫ్ చేసి చల్ల గాలి లోన మనసు విప్పేసి స్టెప్పేయ్ హనీ తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ భాషే లేదంటే లైఫ్ అంత పార్టీ జీన్స్ ట్రాక్సర్లు లుంగీ లంగోటి తేడా లేదంటే లైఫ్ అంత పార్టీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey Sarrani Surrani Kirrenkkinche Burrani Hey Jallani Jillani Dorlinchey Dilluni Ho Ninnani Monnani Marichi Daruveyyani Hey Thappani Gippani Evadedaina Chappani Hey Maada Meeda Bagani Ivvaledu Eeda Majani Dolu Oohakandani Uthsahanni Kallallo Kaallallo Chempalla Chetullo Rappinchi Steppey Honey Telugu Bengali English Marathi Bhashe Ledante Life Antha Party Jeans Trackserlu Lungi Langoti Theda Ledante Life Antha Party Hey Sarrani Surrani Kirrenkkinche Burrani Hey Jallani Jillani Dorlinchey Dilluni Hey Dj Beate Ala Roju Vinte Chevulu Heat Heate Adapa Dadapa Ila Ballani Kodithe Ado Kotha Beate Motham Dammu Nuvve Laginchesthe Asalu Kikku Ledoy Konchem Konchem Ila Sharing Chesthe Full Ekkuthade Chilly Chicken Cheekutho Chithuga Chindulesthe Chintha Mayam Hoy Mirchi Muton Mukkale Mathulo Andisthayi Vintha Sayam Hey Cold Coffe Pakkanettu Garam Chai Mundarundi Sippesi Steppey Honey Telugu Bengali English Marathi Bhashe Ledante Life Antha Party Jeans Trackserlu Lungi Langoti Theda Ledante Life Antha Party Hey Sarrani Surrani Kirrenkkinche Burrani Hey Jallani Jillani Dorlinchey Dilluni Em Mayero Emayero Edo Chesasavuro Cinderella Lanti Ammayilo Chthramga Mathedo Nimpavuro Nee Matalo Nee Navvulo Thanane Munchesavuro Goranthati Thana Gundelo Kondantha Kallolam Ompavuro Telugu Bengali English Marathi Bhashe Ledante Life Antha Party Hey Sony Sony Jara Socho Sony Neeke Ardamavuddi Hey Santhoshanni Ila Panchukunte Peruguthadi Kaani Khani Are Bathakhani Gunde Thelikavuddi Suthi Sodi Ala Vesekoddi Friedship Ekkuvavuddi Reche Reche Vayasulo Racha Racha Cheyalani Rule Undi Giche Giche Aashale Rachi Theerchukovalani Rasi Undi Pilla Centrel Ac Off Chesi Challa Gali Lona Manasu Vippesi Steppey Honey Telugu Bengali English Marathi Bhashe Ledante Life Antha Party Jeans Trackserlu Lungi Langoti Theda Ledante Life Antha Party

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dhada
  • Cast:  Kajal Aggarwal,Naga Chaitanya Akkineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2011
  • Label:  Aditya Music