• Song:  Chuttamalle
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Shilpa Rao

Whatsapp

చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపూ అస్తమానం నీలోకమే నా మైమరపు చేతనైతే నువ్వే నన్నాపూ రా నా నిద్దర కులాసా నీ కలలకిచ్చేశా నీ కోసం వయసు వాకిలి కాశా రా నా ఆశలు పోగేశా నీ గుండెకు అచ్చేశా నీ రాకకు రంగం సిద్దం చేశా ఆ ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది ఆ పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ సామికి మొక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ ఆ ఆ అరరారే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి హత్తుకోలేవా మరి సరసన చేరీ వాస్తుగా పెంచానిట్టా వంద కోట్ల సొగసిరి ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరీ చెయ్యరా ముద్దుల దాడి ఇష్టమే నీ సందడి ముట్టడించే ముట్టేసుకోలేవా ఓసారి చేజారీ రా ఈ బంగరు నెక్లేసు నా ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించు రా ఏ వెన్నెల జోలాలి నన్ను నిద్దర పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు ఆ ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది ఆ పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టిందిఆ సామికి మొక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ ఆ ఆ అరరారే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chuttamalle Chuttesthaandi Thuntari Choopu Asthamaanam Neelokame Naa Maimarapu Chethanaithe Nuvve Nannaapoooo Raa Naa Niddara Kulaasaa Nee Kalalakichheshaa Neekosam Vayasu Vaakili Kaashaa Raa Naa Aashalu Pogeshaa Nee Gundeku Acheshaa Nee Raakaku Rangam Siddham Cheshaa Aa Enduku Puttindho Puttindhi Yemo Nuvvante Muchhata Puttindhi Aa Pudathaane Nee Pichhi Pattindhi Nee Peru Pettindhi Vayyaaram Oni Kattindhi Gorinta Pettindhi Aa Saamiki Mokkulu Kattindhi Chuttamalle Chuttesthaandi Chuttamalle Chuttesthaandi Aa Aa Aa Araraare Chuttamalle Chuttesthaandi Thuntari Choopu Oorike Undadhu Kaasepu Matthugaa Melesindhi Nee Varaala Magasiri Hatthukolevaa Mari Sarasana Cheree Vaasthugaa Penchaanittaa Vandhakotla Sogasiri Aasthigaa Allesuko Kosaroi Kosareee Cheyyaaraa Muddhula Dhaadi Ishtame Nee Sandhadi Muttadinche Muttesukolevaa O Saari Chejaaree Raa Ee Bangaru Necklesu Ee Ontiki Nachhatle Nee Kougilitho Nannu Singaarinchu Raa Ye Vennela Jolaali Nannu Niddhara Puchhatle Naa Thippalu Konchem Aalochinchu Aa Enduku Puttindho Puttindhi Yemo Nuvvante Muchhata Puttindhi Aa Pudathaane Nee Pichhi Pattindhi Nee Peru Pettindhi Vayyaaram Oni Kattindhi Gorinta Pettindhi Aa Saamiki Mokkulu Kattindhi Chuttamalle Chuttesthaandi Chuttamalle Chuttesthaandi Aa Aa Aa Araraare Chuttamalle Chuttesthaandi Thuntari Choopu Oorike Undadhu Kaasepu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Devara Part - 1
  • Cast:  Janhvi Kapoor,Jr NTR,Saif Ali Khan
  • Music Director:  Anirudh Ravichander
  • Year:  2024
  • Label:  T-Series