• Song:  Adigi Adagaleka
  • Lyricist:  Chandrabose
  • Singers:  Sujatha,Karthik

Whatsapp

అడిగి అడగలేక ఒక మాటె అడగనా అడిగి అడగలేక ఒక మాటె అడగనా తెలిపి తెలుపలేక ఒక మాటె తెలుపనా ఆశగా అడగనా నీ అడుగునై అడగనా మౌనమై తెలుపనా నీ దానినై తెలుపనా ఎన్ని జన్మలైనా జంట వీడరాదని అడిగి అడగలేక ఒక మాటె అడగనా తెలిపి తెలుపలేక ఒక మాటె తెలుపనా నీకన్నా మెత్తనిది నీ మనసే నచ్చినది నీకన్నా వేచనిది నీ శ్వాసే నచ్చినది పెదవి కన్నా ఎద తీయనిది కనులకన్నా కల అల్లరిది నవ్వు కన్నా సిగ్గె నాణ్యమైనది జన్మ కన్నా ప్రేమే నమ్మికయినది ఎన్ని జన్మలైనా ప్రేమ మాయరాదని అడిగి అడగలేక ఒక మాటె అడగనా తెలిపి తెలుపలేక ఒక మాటె తెలుపనా నీకన్నా చల్లనిది నీ నీడే దొరికింది నీకన్నా నిజమైంది నీ తోడే నాకుంది సొగసు కన్నా వోడి వాడనిది బిగుసుకున్న ముడి వీడనిది ముళ్ళు లేని పువ్వెయ్ ప్రేమ అయినది పూలు లేని పూజేయ్ ప్రేమ అన్నది ఏ జన్మలోనే ప్రేమ పూజ మానరాదని అడిగి అడగలేక ఒక మాటె అడగనా తెలిపి తెలుపలేక ఒక మాటె తెలుపనా ఆశగా అడగనా నీ అడుగునై అడగనా మౌనమై తెలుపనా నీ దానినై తెలుపనా బాస చేసుకున్న మాట మార్చరాదని

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Adigi Adagaleka Oka Maatey Adagana Thelipi Thelupaleka Oka Maatey Thelupana Aasaga Adagana Nee Adugunai Adagana Mounamai Thelupana Nee Dhaninai Thelupana Yenni Janmalaina Janta Veedaraadhani Adigi Adagaleka Oka Maatey Adagana Thelipi Thelupaleka Oka Maatey Thelupana Neekanna Methanidhi Nee Manase Nachinadhi Neekanna Vechanidhi Nee Swaasey Nachinadhi Pedhavi Kanna Yedha Theeyanidhi Kanulakanna Kadha Alladhidhi Nuvvu Kanna Siggey Naanya Mainadhi Janma Kanna Premey Nammikainadhi Yenni Janmalaina Prema Maayaraadhani Adigi Adagaleka Oka Maatey Adagana Thelipi Thelupaleka Oka Maatey Thelupana Neekanna Challanidhi Nee Needey Dhorikindhi Neekanna Nijamaindhi Nee Thodey Naakundhi Sogasu Kanna Vodi Vaadanidhi Bigusukunna Mudi Veedanidhi Mullu Leni Puvvey Prema Ayinadhi Poolu Leni Poojey Prema Annadhi Ye Janmalona Prema Pooja Maanaraadhani Adigi Adagaleka Oka Maatey Adagana Thelipi Thelupaleka Oka Maatey Thelupana Asaga Adagana Nee Adugunai Adagana Mounamai Thelupana Nee Dhaninai Thelupana Baasa Chesukunna Maata Maarcharaadhani

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Devadasu
  • Cast:  Ileana D'Cruz,Ram Pothineni
  • Music Director:  Chakri
  • Year:  2006
  • Label:  Aditya Music