• Song:  Emo Emo Emoo
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Sid Sriram,Ramya Behara

Whatsapp

ఏమో ఏమో ఏమో మెరుపుతీగ ఎదురై నవ్విందేమో ఏమో ఏమో ఏమో వెలుగు వాగు నాలో పొంగిందేమో ఉందొ లేదో ఏమో కాళీ కింద నెలే కరిగిందేమో మాయో మహిమో ఏమో నెల కాస్త నింగై మెరిసిందేమో ఇన్నాళ్లుగా ఇలాంటి వింత కంట చూడలేదే ఇలాంటిదీదో ఉన్నదంటే విన్న మాట కాదే రాధే రాధే రాధే నెమలి కన్ను కలలే రూపం నీదే రాధే రాధే రాధే ఎడమ వైపు ఎదలో దీపం నీదే లేదే లేనే లేదే ఇంత గొప్ప అందం ఇలలో లేదే ఉండే ఉంటె ముందే చూసినట్టు ఎవరు అననే లేదే పోల్చేదెలా ఇలా అని నీలాగా వుంది నువ్వే నమ్మేదెలా నిజం అని సమ్మోహ పరచినావే లాలి లాలి అంటూ జోల పాత పాడే పావురం నువ్వే లేలే లేలే అంటూ మేలుకొలుపు పాడే కిరణం నువ్వే నాలో భావం నువ్వే రూపు కట్టి ఇలా ఎదురైయ్యావే నాలో జీవం నువ్వే ఆశ పెట్టి నన్నిలా కవ్విస్తావే లోలోన దాచుకున్న న అందాల ఊహ నువ్వే నా చెంత చేరి ఇంతలా దోబూచులాడి నావే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Emo Emo Emoo meruputheega edhurai navvindhemo Emo Emo Emoo velugu vaagu naalo pongindhemo undho ledho emo kaali kindha nele karigindhemo maayo mahimo emo nela kaastha ningai merisindhemo innaaluga ilanti vintha kanta chudaledhe ilaantidheedho unnadhante vinna maata kaadhe raadhe raadhe raadhe nemali kannu kalale rupam needhe raadhe raadhe raadhe yedama vaipu yedhalo deepam needhe ledhe lene ledhe intha goppa andham ilalo ledhe unde unte mundhe chusinattu evaru anane ledhe polchedhela ila ani neelaga vundhi nuvve nammedhela nijam ani sammoha parachinaave laali laali antu jola paata paade pavaram nuvve lele lele antu melukolupu paade kiranam nuvve naalo bhaavam nuvve rupu katti ilaa edhuraiyyaave naalo jeevam nuvve aasha petti nannila kavvisthaave lolona daachukunna na andhaala ooha nuvve naa chentha cheri inthala dhoboochulaadi naave

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Devadas
  • Cast:  Aakanksha Singh,Nagarjuna,Nani,Rashmika
  • Music Director:  Mani Sharma
  • Year:  2018
  • Label:  Aditya Music