• Song:  Prema Yathralaku
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

యవ్వనాలా పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమ యాత్ర చేద్దామా హాహాహా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఎలానో వేడి ముద్దు అడ్డుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఎలానో అహహా అహహా హా కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఎలానో యవ్వనాలా పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమ యాత్ర చేద్దామా హాహాహా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఎలానో జవ్వనాలు గిల్లుకున్న వన్నెలమ్మకి ఆ వెన్నెలమ్మ జాడచెప్పావా చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా హాహాహా హాహా హాహాహా ఆహహహా చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా వెన్నెల పొదలో మల్లెల గుడిలో విరహాంతో సఖి రగలలా సఖి నేరిచూపుల చల్లదనంతో జగములే ఊటీ సాయగా యవ్వనాలా పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమ యాత్ర చేద్దామా హాహాహా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఎలానో కన్నప్రేమ లేని లేత కన్నెగువ్వకీ నీ కున్న ప్రేమ దోచిపెట్టవా కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చనా హాహాహా హాహా అహహా ఆహహహా కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చనా ఊసుల బడిలో ఊహల చిలికే ఊపిరులే నీ ఆదరణే సతి ఆదరణే పతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా యవ్వనాలా పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమ యాత్ర చేద్దామా హాహాహా ప్రేమయాత్రలకు బృందావనం నందనవనం ఎలానో వేడి ముద్దు అడ్డుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఎలానో అహహా అహహా హా కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఎలానో యవ్వనాలా పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమ యాత్ర చేద్దామా హాహాహా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఎలానో వేడి ముద్దు అడ్డుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఎలానో అహహా అహహా హా కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఎలానో యవ్వనాలా పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమ యాత్ర చేద్దామా హాహాహా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఎలానో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yavvanaala puvvulanni navvutunna totalo Prema yaatra cheddaamaa hahahaa Premayaatralaku brundaavanamu nandanavanamu elano Vedi muddu addukunna leta poddulo Aa soyagaala swargaseema raasi ivvavaa Kulukuloluku cheli chentanundagaa vere swargamu elano Ahaha ahaha haa Kulukuloluku cheli chentanundagaa vere swargamu elano Yavvanaala puvvulanni navvutunna totalo Prema yaatra cheddaamaa hahahaa Premayaatralaku brundaavanamu nandanavanamu elano Javvanaalu gillukunna vannelammaki Aa vennelamma jaadacheppavaa Cheli nagumome chandrabinbamai pagale vennela kaayagaa Hahahaa hahaa hahahaa aahahahaa Cheli nagumome chandrabinbamai pagale vennela kaayagaa Vennela podalo mallela gudilo virahamto Sakhi ragalalaa Sakhi nerichoopula challadanamto jagamule ooteesaayagaa Yavvanaala puvvulanni navvutunna totalo Prema yaatra cheddaamaa hahahaa Premayaatralaku brundaavanamu nandanavanamu elano Kannaprema leni leta kanneguvvakee nee kunna prema dochipettavaa Kannavaarine maruvajeyuchoo anni mucchatalu teerchanaa Hahahaa hahaa ahahaa aahahahaa Kannavaarine maruvajeyuchoo anni mucchatalu teerchanaa Oosula badilo oohala chelike oopirule nee aadarane Sati aadarane patiki mokshamani sarvasaastramulu chaatagaa Yavvanaala puvvulanni navvutunna totalo Prema yaatra cheddaamaa hahahaa Premayaatralaku brundaavanamu nandanavanamu elano Vedi muddu addukunna leta poddulo Aa soyagaala swargaseema raasi ivvavaa Kulukuloluku cheli chentanundagaa vere swargamu elano Ahaha ahaha haa Kulukuloluku cheli chentanundagaa vere swargamu elano Yavvanaala puvvulanni navvutunna totalo Prema yaatra cheddaamaa hahahaa Premayaatralaku brundaavanamu nandanavanamu elano Vedi muddu addukunna leta poddulo Aa soyagaala swargaseema raasi ivvavaa Kulukuloluku cheli chentanundagaa vere swargamu elano Ahaha ahaha haa Kulukuloluku cheli chentanundagaa vere swargamu elano Yavvanaala puvvulanni navvutunna totalo Prema yaatra cheddaamaa hahahaa Premayaatralaku brundaavanamu nandanavanamu elano

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Detective Naradha
  • Cast:  Mohan Babu
  • Music Director:  Ilaiyaraja
  • Year:  1992
  • Label:  Aditya Music