• Song:  Manasuley Kaliseley
  • Lyricist:  Kandi Konda
  • Singers:  Chakri,Kausalya

Whatsapp

మనసులే కలిసెలే మౌనమే మౌనమే మనసు లో మిగిలెనే నిన్నిలా చేరగా మంచులా కరిగెనే ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఇప్పుడొచ్చావే నిన్ను కన్నుల్లో కంటి పాపల్లే దాచుకుంటాలే మనసులే మనసులే కలిసెలే నీకోసం కలగన్నా కలలోన నిను కన్నా ఎడబాటు ఎదురైనా నీ నీడై వస్తున్నా ఎదలో ఎదలో ఎదలో ఎపుడో అతిదై వల వేసావే కలవో అలవో వలపై ముంచేసావే నీ ప్రేమ మైకం ప్రవహించే లోన నీ ఊహల దాహం శృతి మించే లోలోన వేచి వేచి కలలే మిగిలే దాచి దాచి ఉంచా చూసి చూసి వయసే రగిలి చేరి పంచుకుందాం జతగా జతగా ముద్దు ముద్దు ముద్దు చేసి గుండెల్లోనా చిరు మంటేసి ముద్దు ముద్దు ముద్దు చేసి గుండెల్లోనా చిరు మంటేసి ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఇప్పుడొచ్చావ్వే నిన్ను కన్నుల్లో కంటి పాపల్లే దాచుకుంటాలే చిరు చెమటలు తడిమేసి నన్ను చుట్టుకో తడిమేసి మదిలో మదిలో మదిలో మదిలో హృదిలో ఏదో చేసేసావే వలపు తలపు నాలో నింపేసావే విరహాల రాగం వినిపించే లోనా నీ మోహావేశం లయ పెంచే లో లోనా బిగిసి బిగిసి క్షణమే యుగమై నన్ను చుట్టుకున్న ఎగసి ఎగసి నిశిలో ససినై నిన్ను చేరుకున్న జతగా జతగా మత్తు మత్తు మత్తు చల్లి చిత్తూ చిత్తూ చిత్తూ చేసి మత్తు మత్తు మత్తు చల్లి చిత్తూ చిత్తూ చిత్తూ చేసి ఎక్కడున్నావే ఎక్కడున్నావే ఇప్పుడొచ్చావ్వే నిన్ను కన్నుల్లో కంటి పాపల్లే దాచుకుంటాలే
Manasuley kaliseley Mouname mouname Manasu lo migilene Ninnila cheraga Manchula karigene Ekkadunnave ekkadunnave Ippudochavae Ninnu kannullo kanti paapalle Dhachukuntale Manasuley manasuley Kaliseley Neekosam kalaganna Kalalona ninu kanna Yedabatu yedhuraina Nee needai vasthunna Yedhalo yedhalo Yedhalo yepudo Athidai vala vesaave Kalavo alalvo Valapai munchesaavee Nee prema maikam Pravahinche lona Nee oohala daham Sruthi minche lolona Vechi vechi kalale migile Dhachi dachi vuncha Choosi choosi vayase ragili Cheri panchukundham Jathaga jathaga Mudhu mudhu mudhu chesi Gundellona chiru mantesi Mudhu mudhu mudhu chesi Gundellona chiru mantesi Ekkadunnave ekkadunnave Ippudochavvae Ninnu kannullo kanti paapalle Dhachukuntale Chiru chematala thadimesiii Nannu chuttukoo thadimesiii Madhilo madhilo madhilo Madhilo hrudhilo Edho chesesave Valapoo thalapoo Nalo nimpesave Virahaala raagam Vinipinche lonaaaa Ne mohaavesam laya Penche lo lonaaaaa Bigisi bigisi kshaname yugamai Nannu chuttukunna Yegasi yegasi nisilo sasinai Ninnu cherukunna Jathaga jathaga Mathu mathu mathu challi Chithu chithu chithu chesi Mathu mathu mathu challi Chithu chithu chithu chesi Ekkadunnave ekkadunnave Ippudochavvae Ninnu kannullo kanti paapalle Dhachukuntale
  • Movie:  Deshamuduru
  • Cast:  Allu Arjun,Hansika
  • Music Director:  Chakri
  • Year:  2007
  • Label:  Aditya Music