• Song:  Nee Neeli Kannullona
  • Lyricist:  Rehman
  • Singers:  Gowtham bharadwaj V

Whatsapp

నీ నీలి కన్నుల్లోని ఆకాశమే తెల్లారి అల్లేసింది నన్నే నీ కాళీ అందులోని సంగీతమే సోకి నీ వైపే లాగేస్తుంది నన్నే నీ పూల నవ్వుల్లోని ఆనందమే తేనెలో ముంచేసింది కన్నె నీకోసమే నానానానా కళ్ళే వాకిల్లె తీసి చూసే ముంగిల్లె రోజు ఇలా నేనేనేనే వేచి ఉన్నాలే ఊగే ప్రాణం నీవల్లే ఎవరు చూడని ఈ అలజడిలో కుదురు మరచిన న ఎద సడిలో ఎదురు చూస్తూ ప్రతి వేకువలో నిదుర మరచిన రాతిరి వొడిలో నీ నీలి కన్నుల్లోని ఆకాశమే నీ కాళీ అందులోని సంగీతమే సోకి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nee Neeli Kannulloni Aakashame Thellari Allesindhi Nanne Nee Kaali Andelloni Sangeethame Soki Nee Vaipe Lagesthundhi Nanne Nee Poola Navvulloni Aanamdhame Thenello Munchesindhi Kanne Neekosame Naaa Kalle Vakille Theesi Choose Mungille Roju Ilaa Ne Veche Vunnale Vooge Pranam Neevalle Evaru Chudani Ee Alajadilo Kudhuru Marachina Na Yedha Sadilo Edhuru Chusthu Prathi Vekuvalo Nidura Marachina Raathiri Vodilo Nee Neeli Kannulloni Aakashame Nee Kaali Andelloni Sangeethame Soki

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dear Comrade
  • Cast:  Rashmika,Vijay Deverakonda
  • Music Director:  Justin Prabhakaran
  • Year:  2019
  • Label:  Lahari Music Company