• Song:  Almost Padipoyinde Pilla
  • Lyricist:  Purna Chary
  • Singers:  Aditya,Leon James

Whatsapp

ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పిల్లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల పిల్లా పిల్లా సునురే జాను దిల్లు చేజారెను అదిరే కన్ను కొంటెపిల్లా పిల్లా ఓ ఫుల్ మూను ఉన్న నే క్లౌడ్ నైను వోడ్కా వైను నువ్వే పిల్లా పిల్లా హే సావరియా చెలియా కొంటెగా నవ్వేస్తుంటే నా దునియా రెండుగా అయిపోతున్నాదే నీ మానియా సాథియా మాయలో మనసు పడ్డానా నాలో నే లేనా ఆ ఆ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా చెంపకు పింపుల్ లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా కళ్ళకు రేబాన్ లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా మందుకు మంచింగ్ లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పిల్లా పిల్లా లే లే లే మజా లే లే లే మజా లే లే లే మజా పిల్లా జిల్లా లే లే లే మజా లే లే లే మజా లే లే లే మజా పిల్ల పిల్ల జిల్లా నీ చుట్టే తిరుగుతూ కరుగుతూ ఇపుడు మరి నా టైము చేతికే దొరకట్లేదే నీ వెనకే ఉరుకులు పరుగులు పెడుతూ మరి నా హార్ట్ వేగమే తెలియట్లేదే రోజొక్క సీజను ఏదో ఓ రీసను చెప్పేస్తూ కప్పేస్తున్నానే నువ్వుంటే రాజును నువ్వే ఆక్సిజను నో అంటే నో మోరే నే నే ఆ ఆ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా చెంపకు పింపుల్ లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా కళ్ళకు రేబాన్ లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా మందుకు మంచింగ్ లా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పిల్లా పిల్లా లే లే లే మజా లే లే లే మజా లే లే లే మజా పిల్ల జిల్లా లే లే లే మజా లే లే లే మజా లే లే లే మజా పిల్ల పిల్ల జిల్లా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Almost Padipoyinde Pilla Pilla Almost Padipoyinde Pilla Pilla Pilla Sunure Jaanu Dhillu Chejaarenu Adhire Kannu Konte Pilla Pilla O Full Moonu Unna Ne Cloud Nainu Vodka Wineu Nuvve Pilla Pilla Hey Saawariya Cheliya Kontega Navvesthunte Naa Dhuniya Rendugaa Ayipothunnaadhe Nee Maaniya Saathiyaa Mayalo Manasu Paddaanaa Naalo Ne Lenaa Aa Aa Almost Padipoyindhe Pilla Chempaku Pimple Laa Almost Padipoyindhe Pilla Kallaku Rey Ban Laa Almost Padipoyindhe Pilla Mandhuku Manching Laa Almost Padipoyinde Pilla Pilla Pilla Le Le Le Maza Le Le Le Maza Le Le Le Maza Pilla Jilla Le Le Le Maza Le Le Le Maza Le Le Le Maza Pilla Pilla Jilla Nee Chutte Thiruguthu Karuguthu Ipudu Mari Naa Timeu Chethike Dorakatledhe Nee Venake Urukulu Parugulu Peduthu Mari Naa Heart Vegame Theliyatledhe Rojokka Seasonu Edho Oo Reasonu Cheppesthu Kappestunnaane Nuvvunte Rajunu Nuvve Oxygenu No Ante No More Ne Ne Aa Aa Almost Padipoyindhe Pilla Chempaku Pimple Laa Almost Padipoyindhe Pilla Kallaku ReyBan Laa Almost Padipoyindhe Pilla Mandhuku Manching Laa Almost Padipoyinde Pilla Pilla Pilla Le Le Le Maza Le Le Le Maza Le Le Le Maza Pilla Jilla Le Le Le Maza Le Le Le Maza Le Le Le Maza Pilla Pilla Jilla

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Das Ka Dhamki
  • Cast:  Nivetha Pethuraj,Vishwaksen Naidu
  • Music Director:  Leon James,Ram Miryala
  • Year:  2023
  • Label:  Saregama